జయం రవి ,నయన తార జంటగా వచ్చిన సినిమా god సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులో థియేటర్ లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో పోలీస్ అయితే పట్టణంలో వరుసగా అమ్మాయిలు హత్యలు జరుగుతుంటాయి వాటిని ఎవరు చేస్తున్నారు అన్నది సినిమా కథ హీరోకి అసలు భయం అంటే ఏమిటో తెలియదు ఇందులో హీరో కి ఒక ఫ్రెండ్ ఉంటాడు అతను కూడా పోలీస్ హీరోయిన్ అతడి చెల్లెలు నయన తార
విలన్ పట్టుకునే నేపద్యంలో హీరో ఫ్రెండ్ చనిపోతాడు ఆ తరువాత ఆ మరణాలు కి కారణం విలన్ బ్రహ్మ అని తెలుస్తుంది అయితే ఆ బ్రహ్మ పోలీస్ కాల్పుల్లో చనిపోతాడు కానీ ఆ హత్యలు జరుగుతూనే ఉంటాయి బ్రహ్మ చనిపోయిన తరువాత కూడా ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు అన్నది హీరో ఆ విలన్ నీ ఎలా పట్టుకున్నాడు అన్నది సినిమా కథ
ఈ కథ ప్రతి సైకో కథ స్టోరీ లానే రోటీన్ గా ఉంది అంతగా ఏమి లేదు సినిమా మామూలుగానే ఉంది !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి