23, అక్టోబర్ 2023, సోమవారం

రామ్ "స్కంద" మూవీ OTT విడుదల ఎప్పుడు ?

 బోయపాటి, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన సినిమా స్కంద మూవీ సెప్టెంబర్ 28 థియేటర్ లలో విడుదల అయింది ఇక ఈ సినిమా OTT లో విడుదల అవుతుంది డిస్నీ +hotstar లో అక్టోబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కథ కమామిషు సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా OTT లో విడుదల అయిన కథ కమామిషు సినిమా అసలు కథ కమామిషు అంటే అదే అసలు సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం ? ఈ కథ ఒక నాలుగు జంటలు గురించి ఉంటుంది ...