24, అక్టోబర్ 2023, మంగళవారం

విజయ్ "లియో" సినిమా పై నా అభిప్రాయం !!!

 తమిళ్ హీరో విజయ్,లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన సినిమా లియో మూవీ అక్టోబర్ 19 థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో హిమాచల్ ప్రదేశ్ లో తన కుటుంబంతో ఒక కాఫీ షాప్ తో జీవిస్తుంటారు అయితే కొంతమంది 

రౌడీలు తన కాఫీ షాపులోకి వచ్చి అందులో పని చేసే అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తాడు వాళ్ళని హీరో తుపాకీతో కాల్చి చంపుతారు ఆ. వార్త మొత్తం పేపర్ లో పడుతుంది ఆ విషయం ఆంటోనీ దాస్ అనే వ్యక్తికి తెలుస్తుంది హీరో నీ చూసి తన కొడుకు లియో లాగా ఉన్నాడు అని అక్కడకు వస్తాడు

అయితే హీరో నేను లియో కాదు పర్తిబాన్ అని చెబుతాడు అయిన వినకుండా వాళ్ల కుటుంబాన్ని విలన్ బాడిస్తుంటాడు అయితే చివరికి ఆ లియో ఎవరు పర్టిబాన్ కి లియో కి ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ 

ఇది చాలా సార్లు చూసిన సినిమా అంతగా ఏమి లేదు just average అంతే అంతగా ఏమి లేదు సినిమా లో హీరో elevation తప్ప bgm కూడా పరవాలేదు బాగానే ఉంది అంతగా ఏమి లేదు సినిమా !!!

లోకేష్ కనకారాజ్ ఏదో మాయ చేస్తాడు అనుకున్నాను కానీ ఆశించినంత లేదు సినిమా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కథ కమామిషు సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా OTT లో విడుదల అయిన కథ కమామిషు సినిమా అసలు కథ కమామిషు అంటే అదే అసలు సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం ? ఈ కథ ఒక నాలుగు జంటలు గురించి ఉంటుంది ...