20, అక్టోబర్ 2023, శుక్రవారం

డిస్నీ hotstar లో విడుదల అయిన mansion 24 Web series పై నా అభిప్రాయం !!!


 వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన webseries Mansion 24 డిస్నీ+hotstar లో అందుబాటులో ఉంది ఇంకా ఈ వెబ్ series కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

వరలక్ష్మి వాళ్ల నాన్న సత్యరాజ్ పురావస్తు శాఖలో పనిచేస్తుంటారు అయితే ఒక పురాతన భవనం లో కి వెళతాడు అక్కడ నుండి అతడు కనిపించకుండా పోయాడు అయితే హీరోయిన్  తల్లి అనారోగ్యంతో మంచాన పడుతుంది  అయితే హీరోయిన్ వాళ్ల నాన్న ఒక మోసం చేశారని ఆ భవనంలో ఒక విలువైన సంపద ఉందని దానిని తీసుకుని పరారి అయ్యాడని అందరు అనుకుంటారు అయితే అసలు నిజం ఏమిటి కనుక్కుందాం అని అక్కడికి వెళ్తుంది 

అయితే ఆ పురాతన భవనం దగ్గర ఒక watch man రావు రమేష్ ఉంటాడు అసలు ఆ భవనం లో జరిగిన కొన్ని కథల్ని చెబుతూ ఉంటాడు తన తండ్రి అసలు ఏమయ్యడో తెలుసుకుందాం అని కూతురు తిరిగి ఆ భవనం నుండి ఎలా బయట పడింది వాళ్ల నాన్న ను చివరకు కనిపెట్టిందా అన్నది కథ 

అంతగా ఏమి లేదు సో సో గా ఉంది అక్కడక్కడ కొంచెం భయం ఇంకొక session వున్నట్టు ఉంది చివరకు కొద్దిగా క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ వున్నట్టు వుండి వెబ్ series

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కథ కమామిషు సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా OTT లో విడుదల అయిన కథ కమామిషు సినిమా అసలు కథ కమామిషు అంటే అదే అసలు సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం ? ఈ కథ ఒక నాలుగు జంటలు గురించి ఉంటుంది ...