7, అక్టోబర్ 2023, శనివారం

The great Indian suiside సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా OTT లో విడుదల అయిన the great Indian suiside సినిమా విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ లో పెద్ద మనిషి కార్ ఏక్సిడెంట్ లో చనిపోతాడు వాళ్ల ఫ్యామిలీ లో ఉండే హీరోయిన్ వాళ్ల కుటుంబంతో కలిసి అందురు ఆత్మ హత్య చేసుకుందాం అనుకుంటారు అయితే అనుకోకుండా ఒక కాఫీ షాప్ ఓనర్ హీరోయిన్ ప్రేమలో పడతాడు తనని ప్రేమిస్తున్నానని చెబుతాడు కానీ హీరోయిన్ ఒప్పుకోదు 

ఆ తరువాత ఒప్పుకుంటుంది తనని పెళ్ళి చేసుకుంటాడు వాళ్ల ఫ్యామిలీలో ఒకడు అవుతాడు పెళ్లి అయిన తరువాత హీరోయిన్ ఫ్యామిలీ లోకి వెళతాడు ఆ ఫ్యామిలీ కొద్దిగా ప్రత్యేకంగా ఉంటుంది ఫ్యామిలీ అంతా వింత అచారాలుతో ఉంటుంది చివరికి హీరో ఆ ఫ్యామిలీ మొత్తం చేసుకునే ఆత్మ హత్యలు ఆపడా లేదా అసలు ఎందుకు అందరు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు అన్నది మిగిలిన సినిమా కథ 

ఈ కథ ALREADY TAMANNA తొ వచ్చినా AKHARI SACH WEB SERIES లో ఉంది ఆ స్టోరీ చూసి నట్టే ఉంది కాకపోతే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా తీసినట్టున్నరు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కథ కమామిషు సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా OTT లో విడుదల అయిన కథ కమామిషు సినిమా అసలు కథ కమామిషు అంటే అదే అసలు సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం ? ఈ కథ ఒక నాలుగు జంటలు గురించి ఉంటుంది ...