చంద్ర ముఖి సినిమా అంటే దాదాపు చాలా సంవత్సరాలు దాటింది ఈ సినిమా ఇప్పుడు చంద్ర ముఖి 2 గా రాఘవ లారెన్స్ హీరో గా వచ్చింది ఇక లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
రాధిక శరత్ కుమార్ పెద్ద కుటుంబం అయితే వాళ్ల కుటుంబంలో ఎప్పుడు నష్టం,చికాకులు గా ఉంటాయి అయితే వాళ్ల గురువు ఇంటిలో అందరు కలిసి వాళ్ల కుల దైవం దురమ్మ తల్లి పూజ చేయాలని అంటాడు అయితే అది వేట పాలెం లో ఉంటుంది ఆ ఊరికి దగ్గరగా ఉన్న ఒక బంగళా ఉంటుంది అందులోనే ఉంటారు అందరు రాధిక కుటుంబంలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు అంటే వెళ్లకు ఇష్టం ఉండదు
కానీ కుల దేవత గుడిలో పూజ అందరు చేయాలి కాబట్టి వాళ్ళను కూడా తీసుకు రమ్మంటారు వాళ్ళని చూసుకోవటానికి రాఘవ లారెన్స్ కూడా వస్తాడు ఆ ఇంటికి
ఆ ఇంటికి వచ్చిన తరువాత ఆ ఇంటిలో చంద్ర ముఖి ఉంటుంది దక్షిణ వైపు ఉండే గదిలో చంద్ర ముఖి ఉంటుంటి ఆ ఇంటికి వచ్చిన వారిలో ఒక అమ్మాయిని ఆ చంద్ర ముఖి ఆవహిస్తుంది
ఎప్పుడో వెళ్లి పోయిన చంద్ర ముఖి మరల తిరిగి ఎలా వచ్చింది అసలు తరువాత మిగిలిన కథ ఏమిటి అన్నది మిగిలిన కథ
చంద్ర ముఖి ఉన్నంత ఆసక్తి గా అయితే ఈ సినిమా లేదు చాలా డల్ గా ఉంటుంది కథ అంతగా ఏమి లేదు అన్నట్టు చంద్ర ముఖి గా కంగనా రనౌత్ నటించింది
వేటయ్య గా రాఘవ Lawrence నటించాడు just average !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి