28, అక్టోబర్ 2023, శనివారం

ఆహా OTT లో విడుదల అయిన "ఆపరేషన్ అల వెలమ్మ" సినిమా పై నా అభిప్రాయం !!!

 ఈ సినిమా కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో ఆహా OTT లో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో సైతాన్ వెబ్ series లో నటించిన రిషి ఇందులో హీరో పాత్ర  ఇందులో హీరో ఒక అనాధ కూరగాయలు మార్కెట్ లో పనిచేస్తుంటారు అయితే ఏ పెళ్ళి కానీ అమ్మాయిని చూసిన పెళ్లి కూతురు లాగా కనిపిస్తుంది అయితే హీరోయిన్ ఒక బట్టల షాప్ లో కనపడుతుంది తనను మొదటి సారి చూసినప్పుడు ప్రేమలో పడతాడు ఇది ఇలా జరుగుతుండగా 

మరోవైపు హీరోయిన్ టీచర్ కింద చేసే స్కూల్ లోనే జాన్ అనే అబ్బాయిని కిడ్నాప్ చేస్తారు జాన్ వాళ్ల నాన్న పెద్ద business man తనని 25 లక్షలు అడుగుతారు కిడ్నాపర్లు అయితే పోలీస్ ఈ case నీ ఒక ఆఫీసర్ కి అప్పచెబుతాడు 

కిడ్నాపర్లు ఒక చోట 25 లక్షలు తోక బ్యాగ్ లో పెట్టుకుని తీసుకురమ్మని చెబుతారు అయితే ఆ బ్యాగ్ హీరో కంటపడుతుంది అది బ్రాండెడ్ బ్యాగ్ అని దానిని ముట్టుకుందాం అనుకుంటాడు ఇంతలో పోలీస్ లు వచ్చి పట్టుకుంటారు

కానీ హీరో తనకు ఏమి తెలియదని చెబుతాడు అయిన పోలీస్ లు చిత్ర హింసలు పెడతారు అయితే అసలు ఆ కిడ్నాపర్లు ఎవరు ? హీరో కథ చివరకు ఏమైనది అన్నది మిగిలిన కథ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది

అదే సినిమాకు హైలైట్ just average time pass కి బాగుంది మధ్యలో కొంచెం బోరింగ్ గా ఉంటుంది క్లైమాక్స్ లో కొద్దిగా మార్పు అంతే !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కథ కమామిషు సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా OTT లో విడుదల అయిన కథ కమామిషు సినిమా అసలు కథ కమామిషు అంటే అదే అసలు సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం ? ఈ కథ ఒక నాలుగు జంటలు గురించి ఉంటుంది ...