28, అక్టోబర్ 2023, శనివారం

సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన" పెద కాపు "OTT విడుదల ?

 శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన సినిమా పెద కాపు సినిమా సెప్టెంబర్ 29 థియేటర్ లలో విడుదల అయినది ఈ సినిమా పబ్లిసిటీ ఉంది కానీ సినిమా అంతగా ఎవరికి ఎక్కలేదు ఈ సినిమా ఇప్పుడు OTT లోకి అందుబాటులోకి వచ్చింది 

అమెజాన్ prime లో అక్టోబర్ 27 నుండి స్ట్రీమింగ్ అవుతుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కథ కమామిషు సినిమా పై నా అభిప్రాయం !!!

 ఆహా OTT లో విడుదల అయిన కథ కమామిషు సినిమా అసలు కథ కమామిషు అంటే అదే అసలు సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం ? ఈ కథ ఒక నాలుగు జంటలు గురించి ఉంటుంది ...