బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన సినిమా Atlee డైరెక్షన్ లో వచ్చిన సినిమా Jawan cinema థియేటర్ లలో సందడి చేసింది అయితే ఇప్పుడు ఇప్పుడు OTT లోకి స్ట్రీమింగ్ కానుంది
ఇంకా ఈ సినిమా Netflix OTT లో November 2 నుండి స్ట్రీమింగ్ కానుంది థియేటర్ లలో మిస్స్ అయిన వారు OTT లో చూసి ఎంజాయ్ చేయండి !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి