800 సినిమా శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ యొక్క ఎవరికి తెలియని అతని జీవిత విషయాలు గురించి తీసిన సినిమా అసలు కథ ఏమిటంటే మురళీధరన్ వాళ్ల ఫ్యామిలీ తమిళ్ ఫ్యామిలీ కాకపోతే వారు జీవించటానికి చెన్నై వెళ్తారు అక్కడ వారు ఎదుర్కొన్న సమస్యలు
అసలు మురళీధరన్ క్రికెట్ లోకి ఎలా వచ్చాడు అంతర్జాతీయ క్రికెట్ లో 800 వికెట్ లు ఎలా తీశాడు అసలు అతను క్రికెట్ లోకి రావటానికి ముందు అతను ఎదుకొన్న పరిస్థితులు అవమానాలు, అన్ని ఈ కథలో చెప్పడం జరిగింది
క్రికెట్ లో తనది మంచి బౌలింగ్ action లేదని విమర్శించారు అతను ఎదుర్కొన్న పరీక్షలు ఇవన్నీ చెప్పటం చివరకు తన రిటైర్ మెంట్ గురించి కూడా ఇందులో చెప్పటం జరిగింది !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి