10, జనవరి 2023, మంగళవారం

Tunnel సినిమా పై నా అభిప్రాయం !!!

tunnel సినిమా కొరియా సినిమా ఇక ఈ సినిమా కథ ఒక సారి చూద్దాం   కొరియా లో ఒక వ్యక్తి తన కారులో ప్రయాణిస్తుటాడు అయితే ఒక tunnel దగ్గరికి వచ్చేసరికి ప్రమాదవశాత్తు ఆ tunnel కులిపోతు ఉంటుంది అయితే ఆ ప్రమాదం లో తను అక్కడే ఆందులో చిక్కుకుని పోతాడు 

ఆ తరువాత ఆ ప్రమాదం గురించి మొత్తం అందరికీ తెలుస్తుంది అక్కడ గవర్నమెంట్ ఆ వ్యక్తిని బయటకు తీసుకురావటానికి శతవిధాల ప్రయత్నిస్తుంటారు అయితే ఆ వ్యక్తి చాలా రోజులు ఆ శిధిలల కింద ఉంటాడు అయితే చివరికి ఆ వ్యక్తి ఎలా బయటకు వచ్చాడు అన్నది సినిమా కథ బాగుంది సినిమా 

కొరియా సినిమాలలో డ్రామా ఎమోషన్ బాగుంటుంది మొత్తానికి బాగుంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...