24, జనవరి 2023, మంగళవారం

రవి తేజ ధమాకా సినిమా పై నా అభిప్రాయం !!!

మాస్ మహరాజ్ రవి తేజ నటించిన ధమాకా సినిమా డిసెంబర్ లొ విడుదల అయింది మొన్న Netflix ott లోకి వచ్చింది ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం !!!

 చక్రవర్తి ఒక పెద్ద కంపెనీ సీఈఓ అయితే తన దగ్గర పని చేసే వర్కర్స్ అందరికీ ఆ కంపెనీ share లలో వాటాలు ఇస్తాడు వర్కర్స్ నీ బాగా చూసుకుంటాడు అయితే తన తరువాత తన కొడుకు ఆనంద్ చక్రవర్తి తన తండ్రి తండ్రి అనుకున్న దానికి తన ప్రయత్నం చేస్తాడు అయితే ఈ కంపెనీ growth లో ఉంటుంది ఆ కంపెనీ నీ దౌర్జన్యం లక్కుంటడు j.p అతని కన్ను చక్రవర్తి మీద పడుతుంది 

ఇలా కథ జరుగుతుండగా రవితేజ మరోక చోట స్వామి గా మద్యతరగతి కుటుంబంలో జీవనం సాగిస్తారు అసలు రవితేజ రెండు చోట్ల వేరే వేరే విధంగా ఎందుకు ఉన్నాడు

తన కంపెనీ నీ సొంతం చేసుకోవాలనుకున్న చూస్తున్న జేపీ నీ ఎలా ఎదిరించాడు అన్నది కథ అంతా రొటీన్ గానే సాగుతుంది కాకపోతే రవితేజ రెండు చోట్ల ఇద్దరిలో ఎందుకు నటించాడు అన్నది కొంత బాగుంది హీరోయిన్ పాత్ర ఈ సినిమా లో ఏమి లేదు  నాకైతే రోటీన్ గానే అనిపించింది పెద్దగా ఏమి లేదు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

The village Web series పై నా అభిప్రాయం !!!

 The village webseries తమిళ్ హీరో ఆర్య నటించిన ద విలేజ్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఈ webseries కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !...