19, జనవరి 2023, గురువారం

భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు !!!

 ప్రతి సంవత్సరం భీమవరం మావుళ్ళమ్మ వార్షిక మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా జరుగుతున్నాయి సినీ ప్రముఖులు కొందరిని ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తారు 

ఈ వార్షిక మహోత్సవాలు భాగంగా నేను తీసిన చిన్న వీడియో మీకోసం ప్రతి సంవత్సరం భోగి రోజు మోదులుకుని 1 నెల పాటు జరుగుతాయి 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!