14, జనవరి 2023, శనివారం

" వాల్తేర్ వీరయ్య" సినిమా పై నా అభిప్రాయం !!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా పునకాలు లోడింగ్ అంటూ చేసిన సినిమా theatre లలో విడుదల అయింది ఇక ఈ సినిమా కథ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం !!!

ఇక కథలోకి వెళ్తే రాజేంద్ర ప్రసాద్ వైజాగులో ఒక area లో circle inspector లాగా పనిచేస్తుంటారు అయితే తనకు కొద్ది దూరంలోని ఒక smuggling Don తమ్ముడు raw పోలీసులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అవుతుంది అయితే అక్కడ పని చేస్తున్న rajendra prasad పోలీస్ స్టేషన్ కి తీసుకువస్తారు  అయితే ఒక పని మీద రాజేంద్ర ప్రసాద్ బయటకు వెళ్తాడు వచ్చేటప్పటికి మొత్తం పోలీస్ స్టేషన్ పోలీస్ అందరినీ చంపేస్తాడు ఆ స్మగ్లర్ అయితే దీనికి కారణం రాజేంద్ర ప్రసాద్ అని డిపార్ట్ మెంట్ సస్పెండ్ చేస్తుంది 

ఆయితే ఆ స్మగ్లర్ మలేసియా ఉన్నాడని తెలుస్తుంది అక్కడి నుండి ఎలాగైనా ఇండియా కు తీసుకు రావాలనికోరుకుంటాడు ఎలా తీసుకు వచ్చేవారు ఎవరైన ఉన్నారంటే అది వైజాగ్ లోని జలరిపేటలో ఉండే వాల్తేర్ వీరయ్య అని అక్కడికి వెళ్ళటానికి ఒప్పిస్తాడు అయితే అక్కడికి వెళ్లిన తరువాత వీరయ్య ప్రయాణం ఎలా సాగింది అన్నది సినిమా కథ ఇందులో రవితేజ ప్రధాన పాత్రలో చేశాడు 

మలేసియా వెళ్లిన తరువాత అసలు వీరయ్య గతం ఏమిటి అన్నది తెలుస్తుంది

ఎవరు ఏమనుకున్నా చూడ వచ్చు ఇందులో తమిళ్ actors ఎక్కువుగా ఉన్నారు బాగుంది సినిమా కాకపోతే చిరంజీవి కొద్దిగా  మేకప్ పై దృష్టి పెట్టాలి అంతగా కుదరలేదు అనుకుంటున్నాను కానీ బాగుంది సినిమా హీరోయిన్ character ఏమి ఉండదు చివరిసారిగా బాగుంది సినిమా ఫ్యామిలీ తో చూడ వచ్చు 👍👍👍

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...