16, జనవరి 2023, సోమవారం

వీర సింహ రెడ్డి సినిమా పై నా అభిప్రాయం !!!

నందమూరి బాల కృష్ణ డబుల్ రోల్ లో వచ్చిన వీర సింహ రెడ్డి సంక్రాంతి బరిలోకి theatre లోకి వచ్చింది అయితే ఈ సినిమా కథ ఏమిటి అన్నది ఒక సారి చూద్దాం !!!

టర్కీ లో తల్లి కొడుకులు ఇద్దరు అక్కడ రెస్టారెంట్ నడుపుతుంటారు అయితే అక్కడ ఉంటున్న హీరోయిన్ తో పరిచయం అయ్యి పెళ్లి దాకా వస్తుంది అప్పుడు పెళ్లి కూతురు తండ్రి హీరోని మీ అమ్మ నాన్నని రమ్మని పెళ్లి గురించి మాట్లాడుకుందాం అంటాడు

అప్పుడు హీరో అమ్మ దగ్గరకు వచ్చి విషయం చెబుతాడు అప్పుడు దాకా హీరోకి నాన్న విషయం తెలియకుండా పెంచుతుంది అయితే అప్పుడు చెబుతుంది 

తన తండ్రి రాయల సీమ లో ఒక పెద్ద మనీషి అని తనని నమ్ముకున్న వారికి అండగా ఉంటాడని కాకపోతే అక్కడే తన చెల్లెలి కి తనకు గొడవ జరుగుతుంది తన అన్నని చంపేయాలని అన్నంత కోపంతో ఉంటుంది అవకాశం కోసం చెల్లెలు,భర్త ఎదురు చూస్తుంటారు 

తన కొడుకు పెళ్లి కబురు తెల్సుకుని టర్కీ వెళ్తాడు వీర సింహ రెడ్డి అక్కడ తన చెల్లే తనని చంపుతుంది ఆ తరువాత కథ ఎలా ముందుకు సాగింది 

కొడుకు రాయల సీమ వచ్చి తన తండ్రిని చంపిన వారిపై పగను తీర్చుకున్నాడ లేదా అసలు తన తండ్రికి అతడి చెల్లెలి కి ఎండుకుఅంత పగ అసలు దానికి కారణం ఏమిటో అన్నది మిగిలిన కథ కథ అయితే రోటీన్ గానే ఉంది కాకపోతే. బాలయ్య బాబు ప్రేక్షకులకు మాస్ జాతర !!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...