2, జనవరి 2023, సోమవారం

మట్టి కుస్తీ సినిమా పై నా అభిప్రాయం !!!

 మట్టి కుస్తీ ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా ఇక ఈ సినిమా కథ ఏమిటో ఒక సారి చూద్దాం విష్ణు విశాల్,ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా 

ఇందులో హీరో కబడ్డీ అడుతుంటాడు అయితే తనకి కాబోయే భార్య కి పెద్దగా చదువుకున్నది కాకూడదు అని పెద్ద పొడుగైన జడ ఉండాలని కోరుకుంటాడు అయితే హీరోయిన్ కి చిన్నప్పటి నుండి కుస్తీలు పడుతుంది తనకు చిన్న జడ మాత్రమే ఉంటుంది 

కుస్తీలు పట్టడం వలన ఆ ఊరిలో సంబంధాలు రావటం లేదని వేరే ఊరిలోని హీరో కి అబద్దం చెప్పి పెళ్లి చేస్తారు ఆయితే ఆ తరువాత కథ ఏమైంది అన్నది మిగిలిన కథ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే కామెడీ గా సాగుతుంది 2 nd హాఫ్ నుండి కథలో అసలు కథలోకి వెళ్తుంది సినిమా అయితే బాగానే ఉంది కామెడీ  ఈ సినిమా కిత కితలు సినిమా లాగా ఉంది కొద్దిగా మొత్తానికి ఒక సారి చూడ వచ్చు !!!

భార్య భర్తలు అంటే వారి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కానీ వాటిని దాటి వారి జీవితాలు ముందుకు ఎలా సాగాలి అన్నది కథ వెయ్యి అబద్ధాలు అడి ఒక పెళ్లి చెయ్యమన్నారు మన పెద్దలు అలా అడటం వలన వచ్చిన పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది సినిమా కథ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...