19, జనవరి 2023, గురువారం

Mukundan unni assosciate s సినిమా పై నా అభిప్రాయం !!!

mukundan unni Disney hotstar OTT లో అందుబాటులో ఉంది ఇది మలయాళీ సినిమా ఇక ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం 

ఒక లాయర్ చదువుకున్న వ్యక్తి తన స్వశక్తి తో పైకి రావలనుకుంటాడు అయితే ఒక పెద్ద లాయర్ కింద పనిచేస్తుంటారు అయితే అక్కడ ఒక mistake జరుగుతుంది అయ్ అతడిని పనిలో నుండి తీసి వేస్తారు అయితే ఎలాగైనా వాళ్ళ అమ్మగారికి చిన్న ప్రమాదం జరుగుతుంది అక్కడ హాస్పిటల్ కి వెళ్తాడు అక్కడ ఒక లాయర్ అక్కడ ఏదైనా accident కేసులు వస్తే వాటిని insurance కింద మార్చి వాళ్లకు కొంత డబ్బు లాయర్ కొంత డబ్బు తీసుకునేలా చేస్తాడు ఈ process నచ్చి మన హీరో కూడా ఇలాగే ప్రయత్నిస్తాడు 

ఆయితే ఆ ప్రయత్నంలో విజయం సాడించాడా లేదా అన్నది మిగిలిన సినిమా కథ స్టోరీ స్లోగా సాగుతుంది కానీ పరవాలేదు ఒకరిని మోసం చేసి డబ్బు ఎలాగైనా సంపాదించాలని అనుకుంటాడు అదే కథ కాకపోతే స్లో గా ఉంది కథ !!!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...