22, జనవరి 2023, ఆదివారం

ATM వెబ్ సెరీస్ పై నా అభిప్రాయం !!!

 


డైరెక్టర్ హరీష్ శంకర్ direction లో వచ్చిన జీ5 Ott లో అందుబాటులొ ఉంది ఈ webseries కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

Vj సన్నీ main role లో ఇందులో కనిపిస్తాడు ఒక బస్తీలో పేదవారి ఇంటిలో పుడతాడు చిన్నప్పటి నుండి తల్లి ఉండదు తండ్రి తన చిన్నప్పటి నుండి తను ఎలాగైనా మంచి పొజిషన్ కి వస్తానని చెబుతాడు కానీ తన తండ్రి మాటలు చిన్నప్పటి నుండి విని విని తన తండ్రిగా కాకుండా దొంగతనాలు చేసిన సంపాదించాలని అనుకుంటాడు హీరో కి తోడు ఆ బస్తీలో ఇంకో ముగ్గురు తోడవుతారు 

ఇలా అందరూ దొంగతనం చేసే క్రమంలో ఒక కారుని దొంగిలిస్తారు అయితే ఆ కారులో 10కోట్లు విలువ చేసే వజ్రాలు ఉంటాయి చివరికి వాళ్ళను పట్టుకుంటే ఆ కారు వేరే వాళ్ళకి అమ్మేస్తారు 

అయితే చివరికి కథ ఎలా ముందుకు సాగింది అన్నది మిగిలిన కథ ఇందులో కొత్తగా చెప్పుకోవటానికి ఏమి లేదు రోటీన్ గానే ఉంది !!!







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...