1, జనవరి 2023, ఆదివారం

Butter fly సినిమా పై నా అభిప్రాయం !!!

భూమిక, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో డిస్నీ hotstar లో విడుదల అయిన ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక అపార్ట్మెంట్ అందులో ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్లకు తల్లి లేకపోయిన చిన్నప్పటి నుండి తల్లి లాగా చూసుకునే అక్క అంత సాఫీగా సాగుతుంది అనుకునెలోపు ఒక కుదుపు అక్క లాయర్ గా పనిచేస్తుంది అయితే జడ్జ్ అవ్వటానికి  exam రాయటానికి Delhi వెళ్తుంది అయితే అనుకోకుండా ఆ అపార్టమెంట్ ఫ్లాట్ లో చెల్లి మరియు అక్క ఇద్దరు పిల్లలు ఉంటారు 

అయితే చిన్న పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు ఇంతకీ ఆ కిడ్నాప్ ఎవరు చేశారు ఆ అక్కకు తెలియకుండా ఆ చెల్లి ఆ కిడ్నాప్ కారుకుల్ని చెల్లి పట్టుకుందా లేదా అన్నది సినిమా కథ కథ రోటీన్ గానే ఉంది కాకపోతే ఆ ఒక సరి కాళీ సమయాల్లో మాత్రమే చూడాలి సినిమా ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టపడేవారు ఒక సారి చూడ వచ్చు 

అనుపమ కోసం ఒక సారి చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!