5, జనవరి 2023, గురువారం

విశాల్ లాఠీ సినిమాపై నా అభిప్రాయం !!!

 విశాల్ మన తెలుగు వాడైన తెలుగులో ,తమిళ్ లో మంచి గుర్తింపు ఉన్న నటుడు అయితే ఈ మధ్యే తను నటించిన లాఠీ సినిమా విడుదల అయింది ఇక ఆ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

లాఠీ సినిమాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో విశాల్ చేశాడు తనుకు ఒక భార్య ఒక పిల్లాడు అయితే నిజాయితీగా ఉండే ఒక కానిస్టేబుల్ అయితే ఒక case విషయంలో సస్పెండ్ చేస్తారు  ఆ తరువాత కొన్ని రోజుల తరువాత duty లో జాయిన్ అవుతాడు అయితే తన పైన ఆఫీసర్ అయినటువంటి DIG ఆర్డర్ తో ఒక నేరస్తుడు నీ లాఠీ తో కొట్టమంటడు అయితే హీరో వాడిని కొడతాడు ఆ నేరస్తుడు పేరు మోసిన రౌడీ షీటర్ కొడుకు అయితే లాఠీ తో కొట్టడం వలన ఆ నేరస్తుడు హీరో మీద పగ, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు 

అయితే వాడి నుండి హీరో తనని, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగిలిన కథ స్టోరీ అంతగా ఏమి లేదు అని చెప్పుకోవాలి జస్ట్ below average movie  !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu quotes !!!