పశ్చిమ గోదావరి జిల్లాలోని Tanuku లోని ప్రసిద్ధ సూర్య దేవాలయం రథ సప్తమి వేడుకలు అంగ రంగా వైభవంగా జరుగుతున్నాయి దానికి సంబందించిన వీడియో మీ కోసం
ఆంధ్ర ప్రదేశ్ లోని సూర్య దేవాలయం శ్రీ కాకుళం జిల్లా అరసవిల్లి తరువాత Tanuku సూర్య దేవాలయం ప్రసిద్ది !!!
పశ్చిమ గోదావరి జిల్లాలోని Tanuku లోని ప్రసిద్ధ సూర్య దేవాలయం రథ సప్తమి వేడుకలు అంగ రంగా వైభవంగా జరుగుతున్నాయి దానికి సంబందించిన వీడియో మీ కోసం
ఆంధ్ర ప్రదేశ్ లోని సూర్య దేవాలయం శ్రీ కాకుళం జిల్లా అరసవిల్లి తరువాత Tanuku సూర్య దేవాలయం ప్రసిద్ది !!!
చక్రవర్తి ఒక పెద్ద కంపెనీ సీఈఓ అయితే తన దగ్గర పని చేసే వర్కర్స్ అందరికీ ఆ కంపెనీ share లలో వాటాలు ఇస్తాడు వర్కర్స్ నీ బాగా చూసుకుంటాడు అయితే తన తరువాత తన కొడుకు ఆనంద్ చక్రవర్తి తన తండ్రి తండ్రి అనుకున్న దానికి తన ప్రయత్నం చేస్తాడు అయితే ఈ కంపెనీ growth లో ఉంటుంది ఆ కంపెనీ నీ దౌర్జన్యం లక్కుంటడు j.p అతని కన్ను చక్రవర్తి మీద పడుతుంది
ఇలా కథ జరుగుతుండగా రవితేజ మరోక చోట స్వామి గా మద్యతరగతి కుటుంబంలో జీవనం సాగిస్తారు అసలు రవితేజ రెండు చోట్ల వేరే వేరే విధంగా ఎందుకు ఉన్నాడు
తన కంపెనీ నీ సొంతం చేసుకోవాలనుకున్న చూస్తున్న జేపీ నీ ఎలా ఎదిరించాడు అన్నది కథ అంతా రొటీన్ గానే సాగుతుంది కాకపోతే రవితేజ రెండు చోట్ల ఇద్దరిలో ఎందుకు నటించాడు అన్నది కొంత బాగుంది హీరోయిన్ పాత్ర ఈ సినిమా లో ఏమి లేదు నాకైతే రోటీన్ గానే అనిపించింది పెద్దగా ఏమి లేదు !!!
మాస్ మహరాజ్ రవి తేజ నటించిన ధమాకా సినిమా ఇవాళ నుండి Netflix OTT లో అందుబాటులో ఉంది డిసెంబర్ 23 Theatre లలో విడుదల అయిన సినిమా ott లో streaming కాబోతుంది
డైరెక్టర్ హరీష్ శంకర్ direction లో వచ్చిన జీ5 Ott లో అందుబాటులొ ఉంది ఈ webseries కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
Vj సన్నీ main role లో ఇందులో కనిపిస్తాడు ఒక బస్తీలో పేదవారి ఇంటిలో పుడతాడు చిన్నప్పటి నుండి తల్లి ఉండదు తండ్రి తన చిన్నప్పటి నుండి తను ఎలాగైనా మంచి పొజిషన్ కి వస్తానని చెబుతాడు కానీ తన తండ్రి మాటలు చిన్నప్పటి నుండి విని విని తన తండ్రిగా కాకుండా దొంగతనాలు చేసిన సంపాదించాలని అనుకుంటాడు హీరో కి తోడు ఆ బస్తీలో ఇంకో ముగ్గురు తోడవుతారు
ఇలా అందరూ దొంగతనం చేసే క్రమంలో ఒక కారుని దొంగిలిస్తారు అయితే ఆ కారులో 10కోట్లు విలువ చేసే వజ్రాలు ఉంటాయి చివరికి వాళ్ళను పట్టుకుంటే ఆ కారు వేరే వాళ్ళకి అమ్మేస్తారు
అయితే చివరికి కథ ఎలా ముందుకు సాగింది అన్నది మిగిలిన కథ ఇందులో కొత్తగా చెప్పుకోవటానికి ఏమి లేదు రోటీన్ గానే ఉంది !!!
ప్రతి సంవత్సరం భీమవరం మావుళ్ళమ్మ వార్షిక మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా జరుగుతున్నాయి సినీ ప్రముఖులు కొందరిని ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తారు
ఈ వార్షిక మహోత్సవాలు భాగంగా నేను తీసిన చిన్న వీడియో మీకోసం ప్రతి సంవత్సరం భోగి రోజు మోదులుకుని 1 నెల పాటు జరుగుతాయి
ఒక లాయర్ చదువుకున్న వ్యక్తి తన స్వశక్తి తో పైకి రావలనుకుంటాడు అయితే ఒక పెద్ద లాయర్ కింద పనిచేస్తుంటారు అయితే అక్కడ ఒక mistake జరుగుతుంది అయ్ అతడిని పనిలో నుండి తీసి వేస్తారు అయితే ఎలాగైనా వాళ్ళ అమ్మగారికి చిన్న ప్రమాదం జరుగుతుంది అక్కడ హాస్పిటల్ కి వెళ్తాడు అక్కడ ఒక లాయర్ అక్కడ ఏదైనా accident కేసులు వస్తే వాటిని insurance కింద మార్చి వాళ్లకు కొంత డబ్బు లాయర్ కొంత డబ్బు తీసుకునేలా చేస్తాడు ఈ process నచ్చి మన హీరో కూడా ఇలాగే ప్రయత్నిస్తాడు
ఆయితే ఆ ప్రయత్నంలో విజయం సాడించాడా లేదా అన్నది మిగిలిన సినిమా కథ స్టోరీ స్లోగా సాగుతుంది కానీ పరవాలేదు ఒకరిని మోసం చేసి డబ్బు ఎలాగైనా సంపాదించాలని అనుకుంటాడు అదే కథ కాకపోతే స్లో గా ఉంది కథ !!!
టర్కీ లో తల్లి కొడుకులు ఇద్దరు అక్కడ రెస్టారెంట్ నడుపుతుంటారు అయితే అక్కడ ఉంటున్న హీరోయిన్ తో పరిచయం అయ్యి పెళ్లి దాకా వస్తుంది అప్పుడు పెళ్లి కూతురు తండ్రి హీరోని మీ అమ్మ నాన్నని రమ్మని పెళ్లి గురించి మాట్లాడుకుందాం అంటాడు
అప్పుడు హీరో అమ్మ దగ్గరకు వచ్చి విషయం చెబుతాడు అప్పుడు దాకా హీరోకి నాన్న విషయం తెలియకుండా పెంచుతుంది అయితే అప్పుడు చెబుతుంది
తన తండ్రి రాయల సీమ లో ఒక పెద్ద మనీషి అని తనని నమ్ముకున్న వారికి అండగా ఉంటాడని కాకపోతే అక్కడే తన చెల్లెలి కి తనకు గొడవ జరుగుతుంది తన అన్నని చంపేయాలని అన్నంత కోపంతో ఉంటుంది అవకాశం కోసం చెల్లెలు,భర్త ఎదురు చూస్తుంటారు
తన కొడుకు పెళ్లి కబురు తెల్సుకుని టర్కీ వెళ్తాడు వీర సింహ రెడ్డి అక్కడ తన చెల్లే తనని చంపుతుంది ఆ తరువాత కథ ఎలా ముందుకు సాగింది
కొడుకు రాయల సీమ వచ్చి తన తండ్రిని చంపిన వారిపై పగను తీర్చుకున్నాడ లేదా అసలు తన తండ్రికి అతడి చెల్లెలి కి ఎండుకుఅంత పగ అసలు దానికి కారణం ఏమిటో అన్నది మిగిలిన కథ కథ అయితే రోటీన్ గానే ఉంది కాకపోతే. బాలయ్య బాబు ప్రేక్షకులకు మాస్ జాతర !!!
ఇక కథలోకి వెళ్తే రాజేంద్ర ప్రసాద్ వైజాగులో ఒక area లో circle inspector లాగా పనిచేస్తుంటారు అయితే తనకు కొద్ది దూరంలోని ఒక smuggling Don తమ్ముడు raw పోలీసులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అవుతుంది అయితే అక్కడ పని చేస్తున్న rajendra prasad పోలీస్ స్టేషన్ కి తీసుకువస్తారు అయితే ఒక పని మీద రాజేంద్ర ప్రసాద్ బయటకు వెళ్తాడు వచ్చేటప్పటికి మొత్తం పోలీస్ స్టేషన్ పోలీస్ అందరినీ చంపేస్తాడు ఆ స్మగ్లర్ అయితే దీనికి కారణం రాజేంద్ర ప్రసాద్ అని డిపార్ట్ మెంట్ సస్పెండ్ చేస్తుంది
ఆయితే ఆ స్మగ్లర్ మలేసియా ఉన్నాడని తెలుస్తుంది అక్కడి నుండి ఎలాగైనా ఇండియా కు తీసుకు రావాలనికోరుకుంటాడు ఎలా తీసుకు వచ్చేవారు ఎవరైన ఉన్నారంటే అది వైజాగ్ లోని జలరిపేటలో ఉండే వాల్తేర్ వీరయ్య అని అక్కడికి వెళ్ళటానికి ఒప్పిస్తాడు అయితే అక్కడికి వెళ్లిన తరువాత వీరయ్య ప్రయాణం ఎలా సాగింది అన్నది సినిమా కథ ఇందులో రవితేజ ప్రధాన పాత్రలో చేశాడు
మలేసియా వెళ్లిన తరువాత అసలు వీరయ్య గతం ఏమిటి అన్నది తెలుస్తుంది
ఎవరు ఏమనుకున్నా చూడ వచ్చు ఇందులో తమిళ్ actors ఎక్కువుగా ఉన్నారు బాగుంది సినిమా కాకపోతే చిరంజీవి కొద్దిగా మేకప్ పై దృష్టి పెట్టాలి అంతగా కుదరలేదు అనుకుంటున్నాను కానీ బాగుంది సినిమా హీరోయిన్ character ఏమి ఉండదు చివరిసారిగా బాగుంది సినిమా ఫ్యామిలీ తో చూడ వచ్చు 👍👍👍
తమిళ్ లో స్టార్ హీరో అజిత్ నటించిన సినిమా సంక్రాంతి బరిలోకి తెలుగులో తెగింపు పేరు మీద విడుదల అయింది అయితే అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం
ఈ ట్రైలర్ చూస్తేనే అసలు కథ ఏమిటో చెప్పవచ్చు నగరంలో ఒక పోలీస్ ఆఫీసర్ సారథ్యంలో ఒక దొంగతనం బ్యాంకులో జరుగుతుంది అక్కడ అంత ప్లాన్ ప్రకారం జరుగుతుంది అయితే అనుకోకుండా అక్కడ మరొక ముఠాతో హీరో అక్కడ బ్యాంక్ రాబరీ చేయటానికి ముందే ప్లాన్ చేసి ఉంటాడు
అయితే ఆ తరువాత కథ ఎలా ముందుగు సాగింది అన్నది అసలైన కథ బ్యాంక్ రాబరీ సినిమాలు ఇప్పటివరకు చాలానే చూసి ఉంటాం కానీ కొత్తగా try చేద్దాం అనుకున్నాడు దర్శకుడు కానీ అంతగా work out అవ్వలేదు అనిపించింది
కానీ అజిత్ మాస్ యాక్షన్ సీన్ కోసం ఒక సారి చూడ వచ్చు !!!
ఆ తరువాత ఆ ప్రమాదం గురించి మొత్తం అందరికీ తెలుస్తుంది అక్కడ గవర్నమెంట్ ఆ వ్యక్తిని బయటకు తీసుకురావటానికి శతవిధాల ప్రయత్నిస్తుంటారు అయితే ఆ వ్యక్తి చాలా రోజులు ఆ శిధిలల కింద ఉంటాడు అయితే చివరికి ఆ వ్యక్తి ఎలా బయటకు వచ్చాడు అన్నది సినిమా కథ బాగుంది సినిమా
కొరియా సినిమాలలో డ్రామా ఎమోషన్ బాగుంటుంది మొత్తానికి బాగుంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య trailer విడుదల అయింది బాబీ డైరెక్షన్ లో వచ్చిన సినిమా సంక్రాంతి బరిలో ఉంది మీరు ఒక లుక్ వేయండి
ఈ సంక్రాంతి బరిలో రాబోతున్న బాలయ్య కొత్త సినిమా వీర సింహ రెడ్డి ట్రైలర్ విడుదల అయింది ఈ సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా వస్తుంది ఈ సినిమా ట్రెయిలర్ మాస్ గా బాగుంది మీరు ఒక లుక్ వేయండి
ఇళయ దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా ట్రైలర్ విడుదల అయింది ఇక ఈ సినిమా నీ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉంది ఒక సారి మీరు ఒక లుక్ వేయండి !!!
విశాల్ మన తెలుగు వాడైన తెలుగులో ,తమిళ్ లో మంచి గుర్తింపు ఉన్న నటుడు అయితే ఈ మధ్యే తను నటించిన లాఠీ సినిమా విడుదల అయింది ఇక ఆ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
లాఠీ సినిమాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో విశాల్ చేశాడు తనుకు ఒక భార్య ఒక పిల్లాడు అయితే నిజాయితీగా ఉండే ఒక కానిస్టేబుల్ అయితే ఒక case విషయంలో సస్పెండ్ చేస్తారు ఆ తరువాత కొన్ని రోజుల తరువాత duty లో జాయిన్ అవుతాడు అయితే తన పైన ఆఫీసర్ అయినటువంటి DIG ఆర్డర్ తో ఒక నేరస్తుడు నీ లాఠీ తో కొట్టమంటడు అయితే హీరో వాడిని కొడతాడు ఆ నేరస్తుడు పేరు మోసిన రౌడీ షీటర్ కొడుకు అయితే లాఠీ తో కొట్టడం వలన ఆ నేరస్తుడు హీరో మీద పగ, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు
అయితే వాడి నుండి హీరో తనని, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగిలిన కథ స్టోరీ అంతగా ఏమి లేదు అని చెప్పుకోవాలి జస్ట్ below average movie !!!
తన తండ్రి డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు అయితే కొంతమంది తన తండ్రిని అతి దారుణంగా చంపేస్తారు అయితే అప్పటినుండి తన తల్లి డిప్రెషన్ లోకి వెళ్లి మానసిక స్థితి బాగోదు అయితే తన తండ్రి చేసిన డ్రైవర్ ఉద్యోగాన్ని హీరోయిన్ చేస్తూ ఉంటుంది కథ ఇలా ముందుకు వెళ్తుంది
అయితే కొంతమంది రౌడీ లు ఒక రాజకీయ వ్యక్తిని చంపటానికి ప్రయత్నిస్తారు అయితే వాళ్లు వెళ్ళే కారులో ప్రమాదంలో పడి ఆగిపోతుంది అయితే అక్కడ వాళ్ళు క్యాబ్ ను బుక్ చేసుకుంటారు ఆ కారు హీరోయిన్ దే
మొదట వాళ్ళు మొహాలు చూసి రైడ్ కు రాను అంటుంది కానీ వాళ్ళు ఏలాగొలా ఒప్పించి తీసుకువెళతారు అక్కడ కొంత దూరం ప్రయాణించిన తరువాత వాళ్లు ఎవరినో చంపడానికి వెళ్తున్నారు అని తనుకు తెలుస్తుంది అయితే అలాంటి సమయంలో తను ఎటువంటి నిర్ణయం తీసుకుంది చివరకు హీరోయిన్ వాళ్ళను ఏమి చేసింది అన్నది మిగిలిన కథ
సస్పెన్స్ తో కూడిన సినిమాలు ఇష్టపడేవారు కి నచ్చుతుంది ఈ సినిమా బాగుంది గంటన్నర సినిమా మాత్రమే బాగుంది చూడ వచ్చు !!!
మట్టి కుస్తీ ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా ఇక ఈ సినిమా కథ ఏమిటో ఒక సారి చూద్దాం విష్ణు విశాల్,ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా
ఇందులో హీరో కబడ్డీ అడుతుంటాడు అయితే తనకి కాబోయే భార్య కి పెద్దగా చదువుకున్నది కాకూడదు అని పెద్ద పొడుగైన జడ ఉండాలని కోరుకుంటాడు అయితే హీరోయిన్ కి చిన్నప్పటి నుండి కుస్తీలు పడుతుంది తనకు చిన్న జడ మాత్రమే ఉంటుంది
కుస్తీలు పట్టడం వలన ఆ ఊరిలో సంబంధాలు రావటం లేదని వేరే ఊరిలోని హీరో కి అబద్దం చెప్పి పెళ్లి చేస్తారు ఆయితే ఆ తరువాత కథ ఏమైంది అన్నది మిగిలిన కథ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే కామెడీ గా సాగుతుంది 2 nd హాఫ్ నుండి కథలో అసలు కథలోకి వెళ్తుంది సినిమా అయితే బాగానే ఉంది కామెడీ ఈ సినిమా కిత కితలు సినిమా లాగా ఉంది కొద్దిగా మొత్తానికి ఒక సారి చూడ వచ్చు !!!
భార్య భర్తలు అంటే వారి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కానీ వాటిని దాటి వారి జీవితాలు ముందుకు ఎలా సాగాలి అన్నది కథ వెయ్యి అబద్ధాలు అడి ఒక పెళ్లి చెయ్యమన్నారు మన పెద్దలు అలా అడటం వలన వచ్చిన పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది సినిమా కథ !!!
ఒక అపార్ట్మెంట్ అందులో ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్లకు తల్లి లేకపోయిన చిన్నప్పటి నుండి తల్లి లాగా చూసుకునే అక్క అంత సాఫీగా సాగుతుంది అనుకునెలోపు ఒక కుదుపు అక్క లాయర్ గా పనిచేస్తుంది అయితే జడ్జ్ అవ్వటానికి exam రాయటానికి Delhi వెళ్తుంది అయితే అనుకోకుండా ఆ అపార్టమెంట్ ఫ్లాట్ లో చెల్లి మరియు అక్క ఇద్దరు పిల్లలు ఉంటారు
అయితే చిన్న పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు ఇంతకీ ఆ కిడ్నాప్ ఎవరు చేశారు ఆ అక్కకు తెలియకుండా ఆ చెల్లి ఆ కిడ్నాప్ కారుకుల్ని చెల్లి పట్టుకుందా లేదా అన్నది సినిమా కథ కథ రోటీన్ గానే ఉంది కాకపోతే ఆ ఒక సరి కాళీ సమయాల్లో మాత్రమే చూడాలి సినిమా ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టపడేవారు ఒక సారి చూడ వచ్చు
అనుపమ కోసం ఒక సారి చూడ వచ్చు !!!
మనకున్న ఆశయాలు, గమ్యాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023
Wish
You
A
Happy
New
Year
2023 🎉💐💐💐
సూక్ష్మ దర్శిని మూవీ లో నటించిన బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ మన్ సినిమా జియో hotstar లో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ...