Keeda kola movie review in Telugu తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కీడా కోలా సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు అహ OTT Aha ott లో అందుబాటులో ఉంది ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో , వాళ్ల తాత,ఫ్రెండ్ లాయర్ వాళ్లు ఒక విషయంలో వాళ్లకు డబ్బు నష్టం వస్తుంది అయితే వాళ్లకు కోటి రూపాయలు దాకా నష్టం వస్తుంది అయితే ఆ నష్టం నుండి బయటపడటానికి ఆలోచిస్తుంటారు అప్పుడు వాళ్లకు ఒక కోలా తాగుదామని తెచ్చుకుంటారు అయితే అందులో ఒక బొద్దింక ఉంటుంది దానితో Keeda kola movie Review దానితో కోర్టు లో కేసు వేసి కోట్లు రూపాయలు జరిమానా పొందాలనుకుంటారు అయితే
Keeda kola movie Review మరొక వైపు జీవన్ అనే వ్యక్తి కార్పొరేటర్ అవుదామనుకుంటాడు అయితే అప్పటికే ఉన్న కార్పొరేటర్ తనని చిన్న చూపు చూస్తాడు అవమానిస్తాడు తనని ఎలాగైనా మర్డర్ చేసి కార్పొరేటర్ గా తను అవ్వలనుకుంటాడు దానికి కూడా డబ్బులు కావాలి అయితే తన అన్న అయినటువంటి నాయుడు జైలు నుండి విడుదల అవుతాడు తన అన్నని ఆ కార్పొరేటర్ నీ చంపటానికి సహాయం చేయమని అడుగుతాడు కానీ మొదట చేయడు అయితే తనకు డబ్బులు రావటానికి ఒక ఐడియా ఇస్తాడు ఆ ఐడియా ఎంటి
ఆ keeda kola లోకి బొద్దింక ఎలా వచ్చింది దానితో ఈ జీవన్ గాంగ్ కి ఏమిటి సంబంధం అన్నది కథ
ఈ సినిమా నిడివి 2 గంటలే కామెడీ ప్రధాన అంశం గా ఉంది ఈ సినిమా బాగుంది ఒక సారి చూడ వచ్చు !!!
Keeda kola movie Review in Telugu !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి