Falimy movie review in Telugu ఫలిమి సినిమా Disney+hotstar లో విడుదల అయింది ఈ సినిమా కథ ఏమిటో సూటిగా చెబుతాను
Falimy సినిమా మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది ఇందులో హీరో ఫ్యామిలీ అమ్మ, నాన్న ,తమ్మడు, హీరో, వాళ్ల తాత ఉంటారు ఒక మధ్య తరగతి కుటుంబం సాధారణంగా జీవితం గడుపుతుంటారు అయితే వాళ్ల తాతకు కాశీ కి వెళ్ళాలని ఆశ అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా అది కుదరదు
Falimy movie review హీరో కి ఒక పెళ్లి సంబంధ కుదురుతుంది అయితే అది cancel అవుతుంది హీరో ఆ బాధ నుండి కొంచెం రిలీఫ్ అవటానికి కాశీ కి వాళ్ల తాతనీ తీసుకెళ్దాం అనుకుంటాడు వాళ్ల ఫ్యామిలీ కూడా వస్తాం అంటారు అయితే హీరో ఫ్యామిలీ కాశీకి వెళ్లిందా లేదా అన్నది సినిమా కథ చాలా సహజంగా ఉంటుంది కథ సింప్లీ superb బాగుంది సినిమా కుటుంబమంతా చూడ వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి