Spark movie review స్పార్క్ సినిమా తెలుగులో థియేటర్ లలో విడుదలై చాలా కాలం అయింది ఈ సినిమా ఇప్పుడు చూడటం జరిగింది దీని కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం కథలో హీరో వైజాగ్ లో ఒక పేరుతో హైదరాబాద్ లో ఒక పేరుతో తిరుగుతాడు అయితే హైదరాబాద్ లో ఒక అమ్మాయి ప్రేమిస్తుంది ఆ ప్రేమను accept చేస్తాడు అయితే ఆ ఊరిలో అమ్మాయిల విచిత్రంగా తన పక్కన ఉన్న వాళ్ళని చంపేసి తను చనిపోతారు అది హీరో చేశాడని అందరూ అనుకుంటారు ఇంతకీ ఆ హత్యలు ఎందుకు అనుమానస్పద జరుగుతున్నాయి ఈ హత్యలు వెనుక అసలు కారణం ఏమిటి అన్నది కథమొదట ప్రేమ కథగా మొదలైన కథ చివరికి మెడికల్ మిరాకిల్ గా ఎండ్ అవుతుంది కథ చాలా సినిమాలలో చూసినట్టే ఉంది కొద్దిగా అక్కడక్కాడ బోర్ గా అనిపిస్తుంది ఇతరుల మెదడు మన కంట్రోల్ లోకి తీసుకువచ్చి వారితో వాళ్ల జీవితాల్ని ఎలా నాశనం చేశారు అన్నది మెడికల్ ఒక దుర్మార్గపు ఆర్మీ డాక్టర్ ఆలోచనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి అమాయకుల ప్రాణాలు ఎలా పోయాయి అన్నది సినిమా కథ !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి