28, డిసెంబర్ 2023, గురువారం

80s Buildup Movie review సంతానం 80s buildup సినిమా పై నా అభిప్రాయం !!!

 80s Buildup Movie Review ఇది తమిళ్ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ సినిమాలో హీరో తమిళ్ కామెడీ యాక్టర్ సంతానం హీరో గా వచ్చిన సినిమా ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

80S Buildup movie review 1980 లో జరిగిన కథ ఒక జమీందారీ వంశంలో హీరో ,చెల్లెలు, నాన్న, తాత ,నానమ్మ ఉంటారు అయితే ఇందులో హీరో కమల్ హాసన్ అంటే ఇష్టం వీళ్ళ వంశం లో వీళ్ళ పూర్వీకులు బ్రిటిష్ వారి దగ్గర నుండి వజ్రాలు కాజేసి వాటిని వారి కత్తులలో దాచరని కొంతమంది రౌడీ లు వీళ్ళ ఇంటికి వచ్చి ఎలాగైనా వీళ్ళ దగ్గరనుండి ఆ కత్తి ఎలాగైనా దొంగిలించాలని చూస్తారు అయితే హీరో వాళ్ల తాతకు ఆ కత్తి ఎక్కడ ఉంది అని అడుగుతారు అయితే ఆ కత్తి ఇస్తే ఏమి ఇస్తారని వాళ్ళని అడుగుతారు వాళ్లు దానికి వజ్రాలు ఇస్తాం అని చెబుతారు నిజంగానే వజ్రాలు తీసుకుని వస్తారు అయితే వజ్రాలు ఆ తాత మింగేస్తాడు చనిపోతాడు

80S bulidup Movie Review Telugu  ఆ తరువాత కథ ఏమైంది అన్నది సినిమా కథ అంతగా ఏమి లేదు సినిమాలో ఏదో సో సో గా ఉంటుంది అంతగా చెప్పుకోవటానికి ఏమి ఉండదు 

ఇందులో k.s Ravikumar   యముడి పాత్రలో చేయటం జరిగింది కానీ సంతానం నుండి వచ్చే movie అయితే కాదిది 80s Buildup  Movie Review in Telugu ఇందులో హీరోయిన్ పెద్ద స్కోప్ ఉండదు హీరో, తన చెల్లెలికి అసలు పడదు చిన్నప్పటి నుండి ఇద్దరు పందాలు, వేసుకుంటారు హీరో వాళ్ల నాన్న పెద్ద తాగుబోతు అంతా గజి,బిజీ గా ఉంటుంది కథ !!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......