Salaar movie review ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా వచ్చిన సినిమా సాలార్ మూవీ డిసెంబర్ 22 థియేటర్లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
Kgf సినిమా అందరూ చూసే ఉంటారు ఆ సినిమా ఈ సినిమా డైరెక్టర్ ఒకరే కాబట్టి ఇంచుమించు అలానే ఉంటుంది ఈ సినిమా కాకపోతే కథ కొద్దిగా మారుతుంది ఇందులో ఖన్సార్ అనే ప్రాంతంలో రాజ్ మన్నర్ అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి రాజు లాగా ఉంటాడు తనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని తన కింద దొరలుగా నియమించుకున్నాడు అయితే రాజ్ మన్నార్ తన తరువాత తన సామ్రాజ్యానికి వారసుడిగా తన కొడుకు వరదరాజ మాన్నార్ చేయాలనుకుంటాడు తను కొంతకాలం బయటకు వెళ్ళాలని అనుకుంటాడు అయితే తన కొడుకు కాకుండా మిగిలిన దొరలు ఆ రాజు కుర్చీ పై కన్నేస్తారు ఆ వరద రాజుని ఎలాగైనా అడ్డు తప్పించి ఆ స్థానంలో ఆ దొరలు కూర్చోవాలని అనుకుంటారు రాజ మాన్నర్ ఆ రాజ్యం వీడి వెళ్లిన తరువాత పరిస్థితులు చాలా మారుతాయి
అప్పుడు అక్కడ ఒక యుద్ద వాతావరణం ఏర్పడుతుంది ఎవరి సైన్యం వాళ్లు తెచ్చుకుంటారు అయితే వరదరాజ మాన్నార మాత్రం తన స్నేహితుడు దేవా నీ తెచ్చుకుంటాడు దేవా ఆ సైన్య్యాని ఎలా ఎదురించాడు అసలు దేవా కి వరదరాజ మనార్ కి ఏమిటి సంబంధం అన్నది మిగిలిన కథ ఇందులో హీరోయిన్ character ఉంటుంది కానీ అంతగా ఏమి ఉండదు
Salaar movie Review Telugu హీరోకి ఒక తల్లి ఉంటుంది తన తల్లి మాట జవ దాటాడు అలాగని ఫ్రెండ్ వరదరాజ కి సహాయం చేయకుండా ఉండడు మొత్తానికి సినిమా 2 పార్ట్ లు ఉంటాయి మొదటి పార్ట్ ఇది దీని తరువాత 2 వ పార్ట్ రావాలి
సినిమా అయితే బాగుంది దాదాపు 3 గంటలు ఉంది సినిమా ప్రభాస్ మాస్ ప్రేక్షకులకి నచ్చుతుంది ప్రభాస్ కి పెద్ద డైలాగ్స్ ఏమి ఉండవు ఫైట్స్ మాత్రం బాగున్నాయి
Elevation ఇవ్వటంలో రాజ మౌళి తరువాత ప్రశాంత్ నీల్ అని చెప్పవచ్చు అది మనకు kgf 1 ,2 లలో మనకు అర్థం అవుతుంది మొత్తానికి ఫ్యాన్స్ కి మాత్రం పునకాలే అని చెప్ప వచ్చు salaar movie review prabhas కాటౌట్ నీ ప్రశాంత్ నీల్ బాగా వాడుకున్నాడు అని చెప్ప వచ్చు
ఇంకా రెండవ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి