27, డిసెంబర్ 2023, బుధవారం

ఇలా అయితే ఎలా బ్రతికేది ?

 ప్రతిదానికీ రేటు ఆ రేటు మన వైపు చూసేలా లేదు ఆకాశం వైపే దాని చూపు మనిషికి కావాల్సిన ప్రతి అవసరం ఆకాశం దాటి ప్రయాణిస్తుంది ఇలా అయితే ఎలాగ మన జీవితాలు బాగుపడేవి 

ఎక్కడికి వెళ్ళినా డబ్బు మనిషి సృష్టించిన డబ్బు మనిషినే పాతాళానికి తొక్కేస్తుంది అసలు ఈ డబ్బు ఎవరు కనిపెట్టారు దాని వల్ల ఎంత ఘోరాలు జరుగుతున్నాయి,దొంగలు,దోపిడీలు, నయ వంచన, ఇవన్నీ డబ్బుకు ముడిపడినవే 

ఇలాంటి పరిస్థితిలో ఒక సాధారణ మనిషి ఎటువంటి డబ్బు, ఆస్తి లేనటువంటి నాలాంటి సాధారణ జీవితం గడిపేవారు ఎలాగు బ్రతుకుతారు 

సంపాదించింది అంతా సంసారానికి కూడా సరిపోవటం లేదు డబ్బు ఉన్నవాడికి ఒక బాధ లేనివాడికి ఒక బాధ మా చిన్నప్పుడు కొన్న వస్తువులు ఇప్పుడు కొనలేక పోతున్నాం 

ఇది నా ఆవేదన మాత్రమే కాదు నాలాంటి మధ్య తరగతి యువకుల కథ 

🥺🥺🥺


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉచిత సలహా !!!(కథ)

ఉచిత సలహా  ఒక వ్యాపారవేత్త తన వ్యాపార పని నిమిత్తం ఊరుకి కార్లో బయలుదేరుతాడు ... చాలా దూరం ప్రయాణించాక , భోజనానికని ఒక హోటల్ కి వెళ్తాడు ......