Parking Movie Review పార్కింగ్ సినిమా తమిళ్ సినిమా తెలుగులో కూడా Disney hotstar లో అందుబాటులో ఉంది ఇంకా కథ ఎలా ఉందో ఒకసారి చూద్దాం !!!
ఇందులో హీరో , వాళ్ళ భార్య ఒక ఇంటికి అద్దెకు వెళ్తారు పైన పోషన్ లో ఉంటారు ఆ ఇంటి కింద ఒక పెద్దాయన వాళ్ల కుటుంబం ఉంటుంది ఆ పెద్దాయన గవ్నమెంట్ ఆఫీసులో పనిచేస్తుంటారు హీరో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు హీరో వాళ్ల భార్య pregnent అందుకు హీరో ఒక కార్ కొంటాడు అయితే ఆ కార్ పెట్టుకోడానికి ఆ ఇంటిలో పార్కింగ్ స్థలంలో ఇంటి కింద ఉండే పెద్దాయనకు ,హీరోకి గొడవ అవుతుంది ఆ గొడవ ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే విధంగా తయారవుతుంది చివరకు కథ ఎలా ముగిసింది అన్నది కథ
Parking Movie Review in Telugu వాళ్ళిద్దరూ పార్కింగ్ స్థలం కోసం చేయని ప్రయత్నాలు ఉండవు ఈ కథ సాధారణంగా అద్దె ఇంటిలో ఉండే ప్రతి ఒక్కరికీ తెలుసు చాలా సహజంగా ఉంటుంది కథ ఫ్యామిలీ అందరూ చూడ వచ్చు simple & superb
ఆహం, అసూయ,ఈర్ష్య ఎటువంటి పరిస్థితులు తీసుకువచ్చాయి అన్నది కథ చివరకు హీరో కి పోటీగా ఆ పెద్దాయన కూడా కార్ కొంటాడు ఇంటిలో మిక్సి పోతే బాగుచేయని పెద్దయంచివరికి ఆ పొదుపు చేసిన డబ్బులతో కార్ కొంటాడు
ఆ పట్టింపులు అలా ఉంటాయి చాలా బాగుంది సినిమా ఫ్యామిలీ అందరూ చూడ వచ్చు !!!
Parking Movie Review
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి