Pindam movie review in Telugu శ్రీ రామ్ హీరోగా వచ్చిన సినిమా పిండం horror ప్రధాన అంశం గా వచ్చిన సినిమా పిండం ఇంకా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో ఫ్యామిలీ ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంటిని కొనుగోలు చేస్తారు ఆ ఇంటిలోకి వాళ్లు వెళ్ళినప్పటి నుండి హీరో వాళ్ళ ఫ్యామిలీ లో చిన్న అమ్మాయికి మాటలు రావు అలాగే హీరో కి ఇద్దరు కూతుళ్లు ఉంటారు కానీ కొడుకు కోసం ప్రయత్నిస్తారు pindam movie review ఆ ఇంటిలో నుండి ఆ పరిస్థితులు నుండి హీరో కుటుంబం ఎలా బయట పడింది అన్నది మిగిలిన కథ
ఇందులో ఈశ్వరి రావు భూత వైద్యురాలు గా కనిపిస్తుంది శ్రీనివాస్ అవసరాల ఈశ్వరిరావు అసిస్టెంట్ లాగా ఉంటాడు వీళ్ళకి కథకి ఏమిటి సంబంధం అన్నది కథ పరవాలేదు మరి అంతగా ఏమి లేదు ఓ మాదిరిగా బాగానే ఉంది సినిమా ఒక సారి చూడ వచ్చు pindm movie review in Telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి