7, జనవరి 2019, సోమవారం

వృద్దులకు ఉన్న ఓపిక, బలం ఈ కాలంలో యువతకు కూడా లేదు

20 ఏళ్ళు దాటితేనే ప్రతి ఒక్కరికి ఎదో ఒక అనారోగ్యం మొదలవుతుంది ఇప్పటికి 90 సంవత్సరాలు దాటినా వృద్ధులు కూడా తమ పని తాము చేసుకుంటూ ఎవరికి భారంగా కాకుండా ఉంటున్నారు
    పట్టుమని 10 సంవత్సరాలు దాటకుండానే కంటి చూపు మసకబారుతుంది ఇంకా 25 సంవత్సరాలు లోపే గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం బారిన పడుతున్నారు
 దీనంతటికి కారణం ఒత్తిడి, మన ఆహారపు అలవాట్లు, మన పని మనం చేసుకోకపోవటం, ప్రతిదానికి టెక్నాలజీ ని ఉపయోగించి మరి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Satyam Rajesh Tenent Movie Review !!!

 Tenent Movie Review పొలిమేర సినిమా తరువాత Tenent సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో Sa...