16, జనవరి 2019, బుధవారం

కన్నీళ్లు మనిషికి వరమా? లేక శాపమా ?

మనిషి గట్టిగా నవ్వినా, ఏడ్చిన కన్నీళ్లు వస్తాయి కన్నీళ్లు ఆయా సందర్భాలను బట్టి మనకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి మనం బాధలో ఉన్నపుడు మాత్రం వచ్చే కన్నీళ్లు మనసులో ఉండే భారాన్ని తగ్గిస్తుంది  అది వరమా ?
అదే కన్నీళ్లు మనం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు రాకపోతే అది గుండెకు మరింత భారాన్ని పెంచుతుంది అది శాపమా ?
వరమైన, శాపమైన కన్నీళ్లు అనేవి మనలోని భావనలకు నిదర్శనాలు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...