16, జనవరి 2019, బుధవారం

ఏంటి ? ఖాళీ కొబ్బరి చిప్ప 1300 రూపాయలా ?

మార్కెట్ అనేది offline నుండి online కు మారిన తరువాత ప్రతి వస్తువుకు అందుబాటులో ఉంటుంది ఖాళీ కొబ్బరి చిప్ప ఏకంగా 1300 రూపాయలు అంటా అసలు ధర 3000 రూపాయలు  డిస్కౌంట్ ఆఫర్లొ  1300 కి వస్తుంది
దీనిని చూసి జనం షాక్ అవుతున్నారు సోషల్ మీడియాలో అప్పుడే ట్రోల్స్ మోత మొగుతున్నాయి !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

  శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...