19, జనవరి 2019, శనివారం

ఈ రోజుల్లో హాస్యానికే అగ్ర స్థానం ?

రోజంతా ఒత్తిడితో, రక రకాల కంగారులతో జీవితం మరింత దారుణంగా తయారైంది అటువంటి పరిస్థితి నుండి కొద్దీ సేపైన ఉపశమనం పొందుటకు హాస్యాన్ని కోరుకుంటున్నారు
    అందుకే టి. వి షోలలో హస్యానికే పెద్ద పీట వేస్తున్నారు  హాస్యం మనిషిని కాసేపు ఒత్తిడిలను పక్కనబెట్టి మనసుకు ప్రశాంత పరుస్తుంది
టి. అర్. పి రేటింగ్స్ లో కూడా హాస్య ప్రధానమైన షోలకే ఎక్కువుగా ఉంటాయి
అయితే ఈ మధ్య హాస్యం మరింత శృతి మించుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Netflix lot విడుదల అయిన Test సినిమా పై నా అభిప్రాయం !!!

 మాధవన్, నయన తార, సిద్దార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా టెస్ట్ నిన్న అనగా ఏప్రియల్ 4 నుండి netflix లో విడుదల అయింది ఇంకా ఈ...