10, జనవరి 2019, గురువారం

ఈ మాయ పేరోమిటో (కవిత)


నన్ను నేను మర్చి పోయిన క్షణం అంటూ ఉంటే
    అది నిన్ను చూసిన నిమిషమే
         నాలో నీ గురించి మొదలైన ప్రతి క్షణం
              నీ చిరునవ్వే సమాధానం చెప్పింది
                    మనసు మాయలో పడితే
                          మన మాట వినదు అంటారు
                                 బహుశా ఇదేనేమో ఆ మాయ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...