5, జనవరి 2019, శనివారం

చలి కాలం !!!

దివ్యమైన దీపావళి తరువాత మొదలవుతుంది మేల మెల్లగా చలికాలం మొదట రాత్రులు చలి పెరుగుతుంది ఆ తరువాత క్రమేణా పొద్దున్న కూడా విడవనంటుంది
  ఎంతటి బలవంతుడు అయిన, ఎంతటి ధనవంతుడు  అయిన వణికిస్తోంది చలి
    చలి అన్నది మనిషిని అందించటానికి బహుశా దేవుడు ఆడుతున్న ఆట ఒక్క చలే కాదు ఎండ, వాన ఇవన్నీ ప్రతి జీవరాసులతో దేవుడు ఆదుకునే ఆట

దానికి తగ్గట్టు చలికాలం నిద్ర పడితే పూర్తిగా పడుతుంది లేదా మంచం మీద నిద్ర పట్టక జాగారం చేయాల్సిందే ప్రతి మనిషి తన రోజువారీ దినచర్యలలో ఎంత చురుగ్గా ఉన్నా సరే చలి కాలం మాత్రం కొంచెం మండకోడిగానే ఉంటారు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kuttaram purindavan web series review in telugu !!!

  Kuttaram Purindavan web series review in telugu  Sony LIV OTT లో అందుబాటులో ఉన్న ఈ web series telugulo కూడా ఉంది దాదాపు 4 గంటలు పైనే ఉంది ...