1, జనవరి 2019, మంగళవారం

సినిమాపై వివాదమే విజయానికి మార్గామా?

ఈ మధ్య విడుదల అవుతున్న ప్రతి సినిమాకు ఎదో ఒక రకంగా విమర్శ, వివాదం అనేది వస్తుంది అది ఎక్కడ మొదలైన చివరకు ఆ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపుతుంది
ప్రతి యొక్క వివాదం కూడా ఆ సినిమా  విజయానికి, ప్రేక్షకులు దృష్టి ఆ సినిమా పై పడటానికి ఉపయోగపడుతుంది చివరికి వివాదం అనేది సినిమా ప్రచారానికి ఒక కొత్త మార్కెట్ ఆలోచన క్రింద మారింది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Kanta movie review in telugu !!!

 Kanta సినిమా దుల్కర్ సల్మాన్,భాగ్య శ్రీ భోర్స్,సముద్రఖని, రానా దగ్గుబాటి నటించిన సినిమా తమిళ డబ్బింగ్ అనుకుంటా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింద...