11, జనవరి 2019, శుక్రవారం

సినిమా చూడాలంటే రివ్యూ చూడాల్సిందేనా?

సినిమా అనేది రకరకాల ఒత్తిడి నుండి కాసేపు ఉపశమనం లభించేది  అది పండగ వచ్చే సినిమా అంటే ఆ హుషారు వేరు
   కుటుంబ సమేతంగా ఇదివరకు ఈ సినిమా రివ్యూలు గొడవ అంతగా ఉండేది కాదు కాని ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా టాక్, రివ్యూలు చూసి వెళ్తున్నారు
దానికి కారణం సినిమా టిక్కెట్లు రేటు కూడా పెరిగాయి కొన్ని సినిమాలు రివ్యూలు, టాక్ పై కాకుండా మనకు తెలియని విషయాన్ని మనం తెలుసుకునేందుకు చూడాలి !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...