12, జనవరి 2019, శనివారం

ఓ మధ్య తరగతి మనిషి నీకు వందనం !!!

సముద్రాల్ని ఈదటం కన్నా సంసారం ఈదటం కష్టం కొండల్ని ఎక్కటం కన్నా కాపురాన్ని కలతలు లేకుండా నిలబెట్టుకోవడం కష్టం ఈ విషయం ప్రతి మధ్యతరగతి జీవితానికి నిదర్శనం
 ఉదయం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునేవరకు మధ్యతరగతి జీవితం మరింత కష్ట తరంగా మారింది
    చాలి చాలని జీతాలతో, నిండి నిండని మెతుకులతో
మధ్యతరగతి జీవితం మసకబారిపోతుంది
అవసరానికి అప్పు ,పెరుగుతున్న నిత్యావసర ధరలు, పెగనంటున్న జీతాలు,
మధ్యలో పండగలు, అనుకోని అతిధులు, ఇంతలో ఆరోగ్య సమస్యలు , పిల్లల చదువులు, పెద్దల అనారోగ్యానికి మందులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, మరెన్నో
జీవితంలో పుడితే ధనవంతుడుగా అయిన లేదా పెదవాడిగా పుట్టాలి అంతేగాని ఈ మధ్యతరగతి జీవితం మరలా వద్దు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీ విష్ణు సింగిల్ సినిమా పై నా అభిప్రాయం !!!

  శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా థియేటర్ లలో విడుదల అయినది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!! ఇందులో హీరో ఒక బ్యాంక్ లో పని చేస్త...