2, జనవరి 2019, బుధవారం

సంక్రాంతి పండుగ అంటే పల్లె"టూరే" !!!

ఎన్ని పండగలు వచ్చిన మనం స్వతంత్రంగా చేసుకోవచ్చు కానీ ఒక సంక్రాంతి పండగ మాత్రం మన బంధువులు అంతా కలిసి  పల్లెటూళ్లలో చేసుకుంటే ఆ ఆనందమే వేరు
   పల్లెటూరు అంటే మర్యాద తెల్సిన మనుషులు, కల్మషం లేని మనుషులు మన రాష్ట్రంలో సంక్రాంతి అంటే అది పల్లెటూళ్లలోనే కనిపిస్తుంది
    సంక్రాంతి కొన్ని చోట్ల ఆ ఊరి గ్రామ దేవతకు జాతరలు జరిపిస్తారు మరికొన్ని చోట్ల ముగ్గుల పోటీలు,  మరికొన్ని చోట్ల ఎడ్ల పందేలు, ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి ఒక్క పల్లెటూరికి పెద్ద పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది
     3 రోజుల పండగ ముచ్చటైన పండగ సంక్రాంతి ఇక సినిమాలు విషయానికి వస్తే ఈ పండగకు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు వస్తే మరింత సందడి పెరుగుతుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Inspector Rishi Movie Review !!!

  Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉ...