30, జనవరి 2019, బుధవారం
27, జనవరి 2019, ఆదివారం
26, జనవరి 2019, శనివారం
25, జనవరి 2019, శుక్రవారం
24, జనవరి 2019, గురువారం
23, జనవరి 2019, బుధవారం
22, జనవరి 2019, మంగళవారం
సామాన్య మనవుడ్ని సెలెబ్రిటీని చేయగలిగే సత్తా సోషల్ మీడియాకు ఉంది
మనలోని నైపుణ్యాన్ని ప్రపంచానికి వేగంగా అందించేది ఏదైనా ఉందంటే ఇప్పుడు సోషల్ మీడియాకు ఉంది మనలో గాయకుడుఉన్నా, రచయిత ఉన్నా, మరేదైనా మనలోని నైపుణ్యం ఎదుటివారిని ఆకర్షించేది ఏదైనా గాని ఇతరులకు నచ్చితే తను ఒక సెలబ్రిటీ అయినట్టే !!!
21, జనవరి 2019, సోమవారం
20, జనవరి 2019, ఆదివారం
19, జనవరి 2019, శనివారం
ఈ రోజుల్లో హాస్యానికే అగ్ర స్థానం ?
రోజంతా ఒత్తిడితో, రక రకాల కంగారులతో జీవితం మరింత దారుణంగా తయారైంది అటువంటి పరిస్థితి నుండి కొద్దీ సేపైన ఉపశమనం పొందుటకు హాస్యాన్ని కోరుకుంటున్నారు
అందుకే టి. వి షోలలో హస్యానికే పెద్ద పీట వేస్తున్నారు హాస్యం మనిషిని కాసేపు ఒత్తిడిలను పక్కనబెట్టి మనసుకు ప్రశాంత పరుస్తుంది
టి. అర్. పి రేటింగ్స్ లో కూడా హాస్య ప్రధానమైన షోలకే ఎక్కువుగా ఉంటాయి
అయితే ఈ మధ్య హాస్యం మరింత శృతి మించుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు !!!

18, జనవరి 2019, శుక్రవారం
17, జనవరి 2019, గురువారం
కొత్త ఛాలెంజ్ 10 సంవత్సరాల క్రితం / ప్రస్తుతం
ఇప్పుడు ప్రతిదీ ఛాలెంజ్ ప్రతి సరదా ఛాలెంజ్ గా మారింది సోషల్ మీడియాలో ప్రస్తుతం 10 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఎలా ఉందో దానికి సంబందించిన ఫోటోలు ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు
ఇప్పుడు ఇదే కొత్త ఛాలెంజ్ !!!
ఇప్పుడు ఇదే కొత్త ఛాలెంజ్ !!!
16, జనవరి 2019, బుధవారం
ఏంటి ? ఖాళీ కొబ్బరి చిప్ప 1300 రూపాయలా ?
మార్కెట్ అనేది offline నుండి online కు మారిన తరువాత ప్రతి వస్తువుకు అందుబాటులో ఉంటుంది ఖాళీ కొబ్బరి చిప్ప ఏకంగా 1300 రూపాయలు అంటా అసలు ధర 3000 రూపాయలు డిస్కౌంట్ ఆఫర్లొ 1300 కి వస్తుంది
దీనిని చూసి జనం షాక్ అవుతున్నారు సోషల్ మీడియాలో అప్పుడే ట్రోల్స్ మోత మొగుతున్నాయి !!!
దీనిని చూసి జనం షాక్ అవుతున్నారు సోషల్ మీడియాలో అప్పుడే ట్రోల్స్ మోత మొగుతున్నాయి !!!
కన్నీళ్లు మనిషికి వరమా? లేక శాపమా ?
మనిషి గట్టిగా నవ్వినా, ఏడ్చిన కన్నీళ్లు వస్తాయి కన్నీళ్లు ఆయా సందర్భాలను బట్టి మనకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి మనం బాధలో ఉన్నపుడు మాత్రం వచ్చే కన్నీళ్లు మనసులో ఉండే భారాన్ని తగ్గిస్తుంది అది వరమా ?
అదే కన్నీళ్లు మనం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు రాకపోతే అది గుండెకు మరింత భారాన్ని పెంచుతుంది అది శాపమా ?
వరమైన, శాపమైన కన్నీళ్లు అనేవి మనలోని భావనలకు నిదర్శనాలు !!!
15, జనవరి 2019, మంగళవారం
14, జనవరి 2019, సోమవారం
సోషల్ మీడియాలో కామెంట్ లతో కల్లోలం !!!
సోషల్ మీడియా ఇది కొంతమందికి కాలక్షేపం మరికొంత మందికి సరదా ఇలా అన్ని రకాల మనుషుల్ని తనలో కలుపుకొంటున్న ఒక మహా సముద్రం
కొంతమంది ఒక వ్యాఖ్య, గురించి గాని, ఒక వీడియో గురించి గాని వారి అభిప్రాయాలు వివరిస్తారు కానీ కొంతమంది మరి వ్యంగ్యంగా , కొంతమంది ఆలోచంపరంగా వారి అభిప్రాయాలను తెలుపుతారు
అయితే మనం చెప్పే మాట ఒక్కోసారి వారిని ఇబ్బంది పెట్టవచ్చు ఈ మధ్యకాలంలో ఇలా ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి !!!

12, జనవరి 2019, శనివారం
ఓ మధ్య తరగతి మనిషి నీకు వందనం !!!
సముద్రాల్ని ఈదటం కన్నా సంసారం ఈదటం కష్టం కొండల్ని ఎక్కటం కన్నా కాపురాన్ని కలతలు లేకుండా నిలబెట్టుకోవడం కష్టం ఈ విషయం ప్రతి మధ్యతరగతి జీవితానికి నిదర్శనం
ఉదయం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునేవరకు మధ్యతరగతి జీవితం మరింత కష్ట తరంగా మారింది
చాలి చాలని జీతాలతో, నిండి నిండని మెతుకులతో
మధ్యతరగతి జీవితం మసకబారిపోతుంది
అవసరానికి అప్పు ,పెరుగుతున్న నిత్యావసర ధరలు, పెగనంటున్న జీతాలు,
మధ్యలో పండగలు, అనుకోని అతిధులు, ఇంతలో ఆరోగ్య సమస్యలు , పిల్లల చదువులు, పెద్దల అనారోగ్యానికి మందులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, మరెన్నో
జీవితంలో పుడితే ధనవంతుడుగా అయిన లేదా పెదవాడిగా పుట్టాలి అంతేగాని ఈ మధ్యతరగతి జీవితం మరలా వద్దు !!!

11, జనవరి 2019, శుక్రవారం
సినిమా చూడాలంటే రివ్యూ చూడాల్సిందేనా?
సినిమా అనేది రకరకాల ఒత్తిడి నుండి కాసేపు ఉపశమనం లభించేది అది పండగ వచ్చే సినిమా అంటే ఆ హుషారు వేరు
కుటుంబ సమేతంగా ఇదివరకు ఈ సినిమా రివ్యూలు గొడవ అంతగా ఉండేది కాదు కాని ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా టాక్, రివ్యూలు చూసి వెళ్తున్నారు
దానికి కారణం సినిమా టిక్కెట్లు రేటు కూడా పెరిగాయి కొన్ని సినిమాలు రివ్యూలు, టాక్ పై కాకుండా మనకు తెలియని విషయాన్ని మనం తెలుసుకునేందుకు చూడాలి !!!

10, జనవరి 2019, గురువారం
9, జనవరి 2019, బుధవారం
ముచ్చటగా మూడు సార్లు మెగా హీరోలతో పోటీపడుతున్న బాలయ్య !!!
2017 వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ తరువాత ఖైదీ నెం 150 తో పోటీగా బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ని చిత్రంతో పోటీపడ్డారు బాలకృష్ణ గారు
2018 వ సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి చిత్రంతో బాలకృష్ణ నటించిన జయసింహ చిత్రంతో పోటీపడ్డారు
ప్రస్తుతం 2019 లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ లో నటించారు బాలకృష్ణ అయితే ఈ సారి సంక్రాంతి బరిలోకి మెగా పవర్ స్టార్ వినయ విధేయ రామ తో రామ్ చరణ్ రానున్నారు !!!

7, జనవరి 2019, సోమవారం
వృద్దులకు ఉన్న ఓపిక, బలం ఈ కాలంలో యువతకు కూడా లేదు
20 ఏళ్ళు దాటితేనే ప్రతి ఒక్కరికి ఎదో ఒక అనారోగ్యం మొదలవుతుంది ఇప్పటికి 90 సంవత్సరాలు దాటినా వృద్ధులు కూడా తమ పని తాము చేసుకుంటూ ఎవరికి భారంగా కాకుండా ఉంటున్నారు
పట్టుమని 10 సంవత్సరాలు దాటకుండానే కంటి చూపు మసకబారుతుంది ఇంకా 25 సంవత్సరాలు లోపే గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం బారిన పడుతున్నారు
దీనంతటికి కారణం ఒత్తిడి, మన ఆహారపు అలవాట్లు, మన పని మనం చేసుకోకపోవటం, ప్రతిదానికి టెక్నాలజీ ని ఉపయోగించి మరి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం

5, జనవరి 2019, శనివారం
చలి కాలం !!!
దివ్యమైన దీపావళి తరువాత మొదలవుతుంది మేల మెల్లగా చలికాలం మొదట రాత్రులు చలి పెరుగుతుంది ఆ తరువాత క్రమేణా పొద్దున్న కూడా విడవనంటుంది
ఎంతటి బలవంతుడు అయిన, ఎంతటి ధనవంతుడు అయిన వణికిస్తోంది చలి
చలి అన్నది మనిషిని అందించటానికి బహుశా దేవుడు ఆడుతున్న ఆట ఒక్క చలే కాదు ఎండ, వాన ఇవన్నీ ప్రతి జీవరాసులతో దేవుడు ఆదుకునే ఆట
దానికి తగ్గట్టు చలికాలం నిద్ర పడితే పూర్తిగా పడుతుంది లేదా మంచం మీద నిద్ర పట్టక జాగారం చేయాల్సిందే ప్రతి మనిషి తన రోజువారీ దినచర్యలలో ఎంత చురుగ్గా ఉన్నా సరే చలి కాలం మాత్రం కొంచెం మండకోడిగానే ఉంటారు !!!

3, జనవరి 2019, గురువారం
2, జనవరి 2019, బుధవారం
సంక్రాంతి పండుగ అంటే పల్లె"టూరే" !!!
ఎన్ని పండగలు వచ్చిన మనం స్వతంత్రంగా చేసుకోవచ్చు కానీ ఒక సంక్రాంతి పండగ మాత్రం మన బంధువులు అంతా కలిసి పల్లెటూళ్లలో చేసుకుంటే ఆ ఆనందమే వేరు
పల్లెటూరు అంటే మర్యాద తెల్సిన మనుషులు, కల్మషం లేని మనుషులు మన రాష్ట్రంలో సంక్రాంతి అంటే అది పల్లెటూళ్లలోనే కనిపిస్తుంది
సంక్రాంతి కొన్ని చోట్ల ఆ ఊరి గ్రామ దేవతకు జాతరలు జరిపిస్తారు మరికొన్ని చోట్ల ముగ్గుల పోటీలు, మరికొన్ని చోట్ల ఎడ్ల పందేలు, ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి ఒక్క పల్లెటూరికి పెద్ద పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది
3 రోజుల పండగ ముచ్చటైన పండగ సంక్రాంతి ఇక సినిమాలు విషయానికి వస్తే ఈ పండగకు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు వస్తే మరింత సందడి పెరుగుతుంది !!!

1, జనవరి 2019, మంగళవారం
సినిమాపై వివాదమే విజయానికి మార్గామా?
ఈ మధ్య విడుదల అవుతున్న ప్రతి సినిమాకు ఎదో ఒక రకంగా విమర్శ, వివాదం అనేది వస్తుంది అది ఎక్కడ మొదలైన చివరకు ఆ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపుతుంది
ప్రతి యొక్క వివాదం కూడా ఆ సినిమా విజయానికి, ప్రేక్షకులు దృష్టి ఆ సినిమా పై పడటానికి ఉపయోగపడుతుంది చివరికి వివాదం అనేది సినిమా ప్రచారానికి ఒక కొత్త మార్కెట్ ఆలోచన క్రింద మారింది !!!
ప్రతి యొక్క వివాదం కూడా ఆ సినిమా విజయానికి, ప్రేక్షకులు దృష్టి ఆ సినిమా పై పడటానికి ఉపయోగపడుతుంది చివరికి వివాదం అనేది సినిమా ప్రచారానికి ఒక కొత్త మార్కెట్ ఆలోచన క్రింద మారింది !!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
కర్మ ఫలం !!!
#కర్మ_ఫలం #పుణ్య_ఫలం చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి...
-
టైటిల్ కొత్తగా ఉంది కదూ ఇది మలయాళీ డబ్బింగ్ సినిమా చిన్న బడ్జెట్ వచ్చే సినిమాలు సినిమా ఆకుల కి చెందింది ఈ కుటుంబ కథ చిత్రం ఇది మలయాళ డబ్బి...
-
10 సంవత్సరాల క్రితం వచ్చిన పిజ్జా సినిమా దాని దాని కొనసాగింపుగా పిజ్జా 2 కూడా వచ్చింది అయితే పిజ్జా వన్ విజయవంతమైనట్టు పిజ్జా 2 సినిమా అంతగా...
-
Jibaro movie Review Netflix లో అందుబాటులో ఉన్న Jibaro మూవీ కేవలం 15 నిమిషాలు నిడివి మాత్రమే ఉంటుంది ఈ సినిమా షార్ట్ మూవీ అని చెప్పవచ్చు ఇం...