30, మార్చి 2024, శనివారం

Mast shades unnayi Ra Movie Review in Telugu !!!

 Mast shades unnayi Ra అభినవ్ గోమతం నటించిన ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఇందులో హీరో అభినవ్ గొమతం కామెడీ charcter వేసే ఆర్టిస్ట్ ఫస్ట్ టైం హీరోగా నటించడం జరిగింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం  ఇందులో హీరో ఒక బొమ్మలు వేసే ఆర్టిస్ట్ అయితే తనకు పెళ్లి కుదురుతుంది పెళ్లి కూతురు బాగా చదువుకున్న అమ్మాయి పెళ్ళి పనులు జరుగుతుండగా పెళ్ళికూతురు లేచి వెళ్ళిపోతుంది

ఊరిలో హీరో పరువు మొత్తం పోతుంది ఒక బొమ్మలు వేసే ఆర్టిస్ట్ నీ పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగోదని గ్రహించి ఆ పెళ్లి కూతురు వెళ్ళి పోతుంది mast shades unnayi Ra movie review ఆ పెళ్లి కూతురు మరొక వ్యక్తి ఆఫ్సెట్ ప్రింటర్ ఉన్న మరొక వ్యక్తితో వెళ్ళిపోతుంది అది గ్రహించిన హీరో తను కూడా ఫొటోషాప్ నేర్చుకుని ఆఫ్సెట్ ప్రింటర్ తో ఫ్లెక్స్ బిజినెస్ చేయాలనుకుంటాడు అయితే ఆ తరువాత అతని జీవితం ఎలా మలుపు తిరిగింది అన్నది మిగిలిన కథ పర్వాలేదు ఒకసారి చూడ వచ్చు అక్కడక్కడ కొద్దిగా slow గా ఉంది కానీ చూడ వచ్చు రొటీన్ గానే ఉంటుంది కథ!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Holy wound సినిమా పై నా అభిప్రాయం!!!

  Holy wound సినిమా ఇది పూర్తిగా మలయాళం సినిమా ఈ సినిమా మొత్తం ఒక్క మాట కూడా ఉండదు అంతా ముకి సినిమా  మరియు ఈ సినిమా కేవలం పెద్దవారికి మాత్రమ...