భూతద్దం భాస్కర్ నారాయణ ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం
ఇదొక ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ థ్రిల్లర్ భాస్కర్ నారాయణ అని పిలవబడే భూతద్దం భాస్కర్ చిన్నప్పటి నుండి ఇన్వెస్టిగేషన్ అంటే ఇష్టం తన అన్న ప్రేమించిన అమ్మాయిని ఎవరో చంపేస్తారు ఆ హత్య తన అన్న మీద పడుతుంది అయితే ఆ హత్య తన అన్న చేయకపోయినా ఆ మానసిక వ్యద భరించలేక ఆత్మ హత్య చేసుకుని చనిపోతాడు అప్పటి నుండి అసలు ఆ హత్య ఎవరు చేశారు అన్నది కనిపెట్టడం కోసం డిటెక్టివ్ గా మారతాడు

ఇలా కథ నడుస్తుంటే అడవిలో తల లేని మొండెం తో వంటిపై దిష్టి బొమ్మ తో శవలు కనపడుతుంటాయి
కాకపోతే అవి ఎవరు చేశారు అన్నది ఎటువంటి ఆధారాలు పోలీస్ లకు, డిటెక్టివ్ భాస్కర్ నారాయణకు దొరకదు
అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఈ హత్యలు ఈ ఉద్దేశం తో చేస్తున్నారు అన్నది మిగిలిన కథ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు చాలా వచ్చాయి కానీ ఈ సినిమా కూడా అంతగా ఏమి లేదనిపించింది మధ్యలో భస్మాసురుడు గురించి ప్రస్తావన ఉంటుంది మరి ఎక్స్పెర్టేషన్ తో కాకుండా మామూలుగా ఒకసారి చూడండి పర్వాలేదు
ఒకసారి చూడవచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి