29, మార్చి 2024, శుక్రవారం

The Goat life Movie Review !!!


 The Goat life Movie Review in Telugu పృధ్వీ రాజ్ సుకుమార్ న్ నటించిన సినిమా The goat life అడు జీవితం సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఒక సామాన్య కుటుంబం లో జన్మించిన వ్యక్తి తనకంటూ ఒక ఇల్లు సమకూర్చు కొవాలని గల్ఫ్ కంట్రీ కి వెళ్తాడు తనతో పాటు మరొక వ్యక్తి కూడా వస్తాడు అయితే ఇద్దరు కలిసి గల్ఫ్ కంట్రీ వెళ్తారు అయితే అక్కడికి వెళ్లిన తరువాత ఏజెంట్ తనను మోసం చేశాడని తెలుస్తుంది తన తో పాటు వచ్చిన వ్యక్తిని వేరొక చోట గొర్రెల కాపరిగా చేస్తారు హీరో నీ కూడా ఒంటెలు, గొర్రెలు ఉన్న చోట వేస్తాడు 

అక్కడ ఆ అరబ్ షేక్ మరి దారుణంగా హింసిస్తాడు ఆ అరబ్ షేక్ మాటలు అసలు అర్థం కావు అక్కడినుండి ఎలాగైనా వెళ్లిపోవాలని ప్రయత్నించినా కుదరదు అయితే హీరో చివరికి తను ఊరు ఎలా చేరుకున్నాడు అన్నది సినిమా కథ నిజంగా జరిగిన కథ అని తెలుస్తుంది 

నిజంగా గల్ఫ్ కి వెళ్ళిన వారి కష్టాలు ఎలా ఉంటాయి అని చుపెట్టడం జరిగింది The goat life movie review 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Holy wound సినిమా పై నా అభిప్రాయం!!!

  Holy wound సినిమా ఇది పూర్తిగా మలయాళం సినిమా ఈ సినిమా మొత్తం ఒక్క మాట కూడా ఉండదు అంతా ముకి సినిమా  మరియు ఈ సినిమా కేవలం పెద్దవారికి మాత్రమ...