21, మార్చి 2024, గురువారం

Abraham ozler Movie review !!!

 Abraham ozler Movie Review In Telugu ఇది మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో డిస్నీ hotstar లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది 

ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇందులో జైరాం తన ఫ్యామిలీ తో కలిసి  ఒక ప్రాంతానికి transfer మీద వస్తారు ఇందులో జైరాం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తుంటారు అయితే అక్కడకు వచ్చిన వెంటనే తన పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది ఒక case మీద బయటకు వెళ్తాడు హీరో అయితే బయటకు వెళ్లిన తరువాత అర్థం అవుతుంది తనుకు పోలీస్ స్టేషన్ నుండి కాకుండా బయట నుండి ఎవరో ఫోన్ చేస్తారు ఇంటికి వెళ్ళి చూసే సరికి భార్య,కూతురు కనపడరు

ఆ డిప్రెషన్ లో హీరో కుంగిపోతాడు అయితే కొంతకాలం అయిన తరువాత ఒక murder case వస్తుంది దాని తరువాత వరుస హత్యలు జరుగుతూనే ఉంటాయి అసలు ఆ హత్యలు ఎందుకు చేస్తున్నారు,ఎవరు చేస్తున్నారు అన్నది మిగిలిన  Abraham ozler Movie review కథ ఇందులో మమ్ముట్టి కూడా ఒక ప్రధాన పాత్ర చేయటం జరిగింది ఈ సినిమా మొదట కొద్దిగా slow గా ఉండే కొలది బాగుంది సినిమా ఒకసారి చూడ వచ్చు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Holy wound సినిమా పై నా అభిప్రాయం!!!

  Holy wound సినిమా ఇది పూర్తిగా మలయాళం సినిమా ఈ సినిమా మొత్తం ఒక్క మాట కూడా ఉండదు అంతా ముకి సినిమా  మరియు ఈ సినిమా కేవలం పెద్దవారికి మాత్రమ...