The hand cinema review in Telugu ఈ సినిమా Amazon prime లో అందుబాటులో ఉంది ఇది ఒక కొరియన్ సినిమా ఇంకా లేట్ చేయకుండా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఈ సినిమా కేవలం ఒక గంట మాత్రమే ఉంది ఒక wife & husband ఉంటారు husband ఉదయం నిద్ర లేవగానే బాత్ రూం లోకి వెళ్తాడు అయితే అక్కడ బాత్ రూం లో ఒక చెయ్యి వాళ్లకు దర్శనం ఇస్తుంది అది కేవలం చెయ్యి మాత్రమే అది చాలా భయం కారంగా ఉంటుంది దానిని చూసి wife&husband భయ పడతారు సెక్యూరిటీ గార్డ్ నీ ఎమర్జెన్సీ టీమ్ నీ ఫోన్ చేసి పిలుస్తారు
వాళ్లు వచ్చి ఆశ్యర్య పోతారు వాళ్లు వచ్చేలోపు సెక్యూరిటీ గార్డ్ నీ చంపేస్తుంది ఆ చెయ్యి ఎలా ఒకరు తరువాత ఒకరు చనిపోతుంటారు అయితే చివరికి ఆ wife & husband బ్రతికి బట్ట కట్టరా లేదా అనేది మిగిలిన సినిమా అసలు ఆ bathroom kamode లోకి ఆ చెయ్యి ఎలాగ వచ్చింది వాళ్లు బయట పడ్డారా లేదా అన్నది సినిమా ఏదో ఎక్స్పర్టేషన్ తో చూసాను కానీ అంతగా ఏమి లేదు అని చెప్ప వచ్చు !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి