25, మార్చి 2024, సోమవారం

Om bhim bush Movie Review !!!

 Om bhim bush Movie review in Telugu శ్రీ విష్ణు,రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శిి ముగ్గురు నటించిన సినిమా om bhim bush ఇంకా ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం 

ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా విడుదల అయింది ముగ్గురు స్నేహితులు ఉంటారు ఒక యూనివర్సిటీ లో డాక్టర్ అవుదామని జాయిన్ అవుతారు అయితే ఆ ముగ్గురు చేసే చిల్లర పనులు భరించలేక వాళ్ళకి డాక్టర్ చేసి వాళ్లకు పట్టాలు ఇచ్చి బయటకు పంపిస్తాడు pricipal అయితే అలా బయటకు వెళ్లిన వాళ్లు భైరవ పురం అనే వూరిలో కి వెళ్తారు 

om bhim bush Movie review ఆ ఊరిలోకి వెళ్లిన తరువాత అక్కడ వాళ్లు దెయ్యాలను వడిలిస్తానని,లంకె బిందులు ఎక్కడ ఉన్నాయో చెబుతాం అని ఆ వూరి ప్రజలను మోసం చేస్తుంటాడు ఆ విషయం సర్పంచ్ కి తెలియటంతో వాళ్లకు ఆ వూరి సర్పంచ్, కొంతమంది వ్యక్తులు కలిపి ఆ వూరిలో   సంపంగి మహల్ అనే ఒక పాత బంగళా ఉంటుంది అందులో దెయ్యం తో పాటు నిధి కూడా వుందని దానిని తీసుకువస్తే వాళ్ళను నమ్ముతానుఅని చెబుతాడు అయితే ఆముగ్గురు ఆ సంపంగి బంగళా కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తరువాత ఏటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నది మిగిలిన కథ నిజంగా ఆ సంపంగి మహల్ లో దెయ్యం ఉందా ? అసలు ఆ దెయ్యం కథ ఏమిటి అన్నది ఫస్ట్ ఆఫ్ కామెడీ గా బాగానే ఉంది క్లైమాక్స్ వచ్చేటప్పటికి సప్పగ సాగింది అని చెప్పాలి అంతగా ఏమి లేదు సినిమాలో ఎన్నో హార్రర్ సినిమాలో చూసే పాత కథ!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Holy wound సినిమా పై నా అభిప్రాయం!!!

  Holy wound సినిమా ఇది పూర్తిగా మలయాళం సినిమా ఈ సినిమా మొత్తం ఒక్క మాట కూడా ఉండదు అంతా ముకి సినిమా  మరియు ఈ సినిమా కేవలం పెద్దవారికి మాత్రమ...