Amazon prime లో విడుదల అయిన inspector Rishi webseries తెలుగులో అందుబాటులో ఉంది నవీన్ చంద్ర హీరో గా వచ్చిన వెబ్ సీరీస్ మొత్తం 7 గంటలు పైన ఉంది ఇప్పుడు లేట్ చేయకుండా అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో ఒక ఇన్స్పెక్టర్ అడవిలో అనుమానాస్పదంగా హత్యలు జరుగుతాయి అవి ఎలా అంటే సాలీడు గూడులు కట్టినట్టు మనుషులు అందులో చనిపోయి ఉంటారు అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి చానిపోయే ముందు వాళ్ళకి ఒక వింత ఆకారం కనిపిస్తుంది
ఇలా ఎందుకు హత్యలు జరుగుతున్నాయి తెలుసుకోవటానికి హీరో అక్కడికి వస్తాడు ఆ తరువాత ఈ పరిస్థితుల్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ మధ్యలో కొద్దిగా బోరింగ్ అనిపించిన చివరకు బాగానే ఉంది కాకపోతే అంత ఆసక్తిగా ఏమి అనిపించలేదు వెబ్ సీరీస్ !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి