Anweshippin Kandethum సినిమా తవినో థామస్ నటించిన మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగులో Netflix OTT లో అందుబాటులో ఉంది ఇంకా ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన పరిధిలో ఒక అమ్మాయి కనబడటం లేదని కంప్లైంట్ రావటం తో ఆ case ఎంక్వైరీ మొదలుపెడతాడు ఆ అమ్మాయి నీ ఎవరో చంపేస్తారు అయితే ఆ case లో ఒక ఆశ్రమం father కు సంబంధం ఉందని ఆశ్రమం ఎంక్వైరీ కి వెళితే అక్కడ కి అక్కడ ఉన్న ప్రజలు అసలు రానివ్వరు దానికి తోడు తన పై అధికారులు ఆ case లో నిందితుల్ని కాపాడాలని ప్రయత్నిస్తుంటారు అయితే ఎలోగాల ఆ case నీ solve చేస్తాడు నిందితున్ని కూడా పట్టుకుంటాడు అయితే ఆ నిందితుడు తప్పించుకుని పరపోయి చనిపోతాడు
ఆ నిందితుడు చనిపోవటంతో ఆ case హీరో నీ సస్పెండ్ చేస్తారు అలా సస్పెండ్ అయిన హీరో కొన్నాళ్ళు తరువాత సస్పెండ్ లో వుండగానే s.p ఒక case ను హీరో బృందానికి అప్పచెబుతాడు అయితే అది కూడా ఒక murder case అయితే ఆ case నీ హీరో solve చేశాడు లేదా అన్నది మిగిలిన కథ మొదటగా కొద్దిగా slow గా నడుస్తున్న కథలోకి వెళ్ళే కొద్ది ఇంటరెస్టింగ్ గా ఉంటుంది బాగుంది సినిమా
Investgation థ్రిల్లర్ ఇష్టపడేవారు నచ్చుతుంది ఈ సినిమా బాగుంది !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి