22, మార్చి 2024, శుక్రవారం

Tantra Movie Review !!!

 Tantra Movie Review in Telugu అనన్య నాగల్ల నటించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయింది ఇప్పుడు ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!

ఈ సినిమా పూర్తిగా క్షుద్ర పూజలకు సంబందించిన సినిమా ఇందులో క్షుద్ర పూజలకు సంబంధించి  వాటి పేర్లను పర్వలుగా విభజించటం జరిగింది ఇందులో అనన్య ఒక పల్లెటూరులో నాన్న,నాన్నమ్మ తో కలిసి జీవిస్తూ ఉంటుంది వాళ్ల నాన్నకు తన అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే తను పుట్టిన వెంటనే తన భార్య చనిపోవటం వలన తన నానమ్మ తో కలిసి జీవిస్తుంది 

Tantra movie review అయితే అనన్య కి ఆత్మలు కనిపిస్తాయి ప్రతి పౌర్ణమి కి రక్తం తాగుతుంది అయితే తనను ఒక అబ్బాయి ప్రేమిస్తాడు ఇలా కథ సాగుతుండగా ఊరిలోకి హీరోయిన్ వాళ్ల అమ్మ చావుకు కారణమైన వ్యక్తి వస్తాడు ఎలాగైనా అనన్య నీ క్షుద్ర దేవతలకు బలి ఇచ్చి మరింత బలం సంపాదించాలి అనుకుంటాడు అయితే అతని కల నెరవేరిందా లేదా అసలు హీరోయిన్ కి ఆత్మలు ఎందుకు కనిపిస్తున్నాయి అన్నది మిగిలిన కథ మొదటిలో బాగానే ఉన్నా క్లైమాక్స్ కొద్దిగా బోర్ అనిపించింది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Holy wound సినిమా పై నా అభిప్రాయం!!!

  Holy wound సినిమా ఇది పూర్తిగా మలయాళం సినిమా ఈ సినిమా మొత్తం ఒక్క మాట కూడా ఉండదు అంతా ముకి సినిమా  మరియు ఈ సినిమా కేవలం పెద్దవారికి మాత్రమ...