21, మే 2022, శనివారం

అంతర్జాతీయ టీ దినోత్సవం !!!

 మే 21  ఈ రోజు అంతర్జాతీయ టీ దినోత్సవం ఎందుకంటే వాట్సాప్ లో ఎవరో ఫ్రెండ్ స్టేటస్ పెడితే చూసాను ఎందుకో మనం తీసుకునే ప్రతి పదార్దానికి ఒకో రోజు ఉంటే బాగుండును 

నేను కొత్తగా వింటున్నాను బాగుంది కదా టీ దినోత్సవం టీ అంటే కొంతమందికి అది లేకపోతే ఒక గంట ఉండలేరు టీ ప్రియులు అందరికి టీ దినోత్సవం శుభాకాంక్షలు !!!☕☕☕

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సుమంత్ newton 3rd లా సినిమా పై నా అభిప్రాయం !!!

  న్యూటన్స్ థర్డ్ లా (Newton's 3rd Law) అనేది 2026లో విడుదలైన ఒక ప్రముఖ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప...